Nude Video Call: ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ నాయకుల రాసక్రీడలు వైరల్ అవుతున్నాయి. ఇప్పటికే ఏపీకి చెందిన ఆదిమూలం సహా పలువురు నేతల అసభ్యకర వీడియోలు పాలిటిక్స్ ను హీట్ పుట్టించాయి. తాజాగా ఉమ్మడి కరీంనగర్ కు చెందిన ఓ ఎమ్యెల్యేకు ఓ మహిళ న్యూడ్ వీడియో కాల్ చేయడం కలకలం రేపుతోంది.
Telangana Politics: 2023 చివర్లో జరిగిన ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయి.. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కేసీఆర్ కు వరుస షాకులు తగులుతూనే ఉన్నాయి. ఇప్పటికే ఈ పార్టీకి చెందిన పలువురు నేతలు, ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్న సంగతి తెలిసిందే కదా. తాజాగా మరో ఆరుగురుఎమ్మెల్సీలు కాంగ్రెస్ పార్టీలో చేరారు.
Vemulawada MLA : వేములవాడ ఎమ్మెల్యే రమేష్ బాబు సంచలన వ్యాఖ్యలు చేశాడు. నియోజకవర్గంలోని కొందర్ని టార్గెట్ చేస్తూ ఆయన ఆరోపణలు చేశాడు. కేటీఆర్ సలహాదారులు కొందరు కుల రాజకీయాలు చేస్తున్నారని అన్నాడు.
MLA Poaching Case: Rohit Reddy Says Iam ready for anything in TRS MLAs Purchase Case. ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో ఈడీ దర్యాప్తు కొనసాగుతున్న నేపథ్యంలో.. నేడు విచారణకు హాజరు కావాలంటూ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డికి గతంలోనే ఈడీ నోటీస్‌లు ఇచ్చిన విషయం తెలిసిందే.
తెలంగాణలో అధికార పార్టీ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో మధ్యంతర పిటిషన్లపై శుక్రవారం హైకోర్టులో విచారణ జరిగింది. సీఎం కేసీఆర్ మీడియా సమావేశం సీడీలను ఎక్కడి నుంచి తీసుకున్నారని పిటిషనర్లను ప్రశ్నించింది హైకోర్టు. పూర్తి వివరాలు ఇలా..
SIT officials pressured Advocate Srinivas to reveal the name of MP Bandi Sanjay. ఎమ్మెల్యేలకు ఎర కేసులో ఎంపీ బండి సంజయ్ పేరు చెప్పాలంటూ లాయర్‌పై సిట్ అధికారులు ఒత్తిడి తెచ్చారట.
Advocate Srinivas makes sensational comments about SIT. ఫార్మ్ హౌజ్ కేసులో బండి సంజయ్ పేరు చెప్పాలంటూ సిట్ అధికారులు తనపై ఒత్తిడి తెచ్చారని లాయర్ శ్రీనివాస్ సంచలన ఆరోపణలు చేశారు
తెలంగాణలో అధికార పార్టీ ఎమ్మెల్యే కొనుగోలు కేసులో సోమవారం కీలక పరిణామం చోటుచేసుకోనుంది. హైదరాబాద్‌లోని సిట్ ఆఫీసులో విచారణకు రావాలని అధికారులు నలుగురికి నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. పూర్తి వివరాల కోసం వీడియోపై క్లిక్ చేయండి.
Telangana High Court issues Interim Orders in MLA Poaching Case. తెలంగాణ హైకోర్టులో బీజేపీ పార్టీకి బిగ్ షాక్ తగిలింది. బీజేపీ దాఖలు చేసిన పిటిషన్ ను హైకోర్టు తోసిపుచ్చింది.
Cheating Case Filed On Ramachandra Bharathi in MLAs poaching Case. టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో కొత్త ట్విస్ట్ వెలుగు చూసింది. ప్రధాన నిందితుడు అయిన రామచంద్రభారతిపై పోలీసులు మరో కేసు నమోదు చేశారు.
తెలంగాణలో అధికార పార్టీ ఎమ్మెల్యే కొనుగోలు వ్యవహారం సంచలనం రేపిన సంగతి తెలిసిందే. ఈ కేసును సీబీఐకు అప్పగించాలని బీజేపీ దాఖలు చేసిన పిటిషన్‌ను నేడు హైకోర్టు విచారించనుంది. పూర్తి వివరాల కోసం వీడియోపై క్లిక్ చేయండి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.