MonkeyPox: తెలంగాణ వైద్యశాఖ ఊపిరి పీల్చుకుంది. తెలంగాణ ప్రజలు హమ్మయ్య అనుకుంటున్నారు. మంకీఫాక్స్ లక్షణాలు ఉన్న కామారెడ్డి వ్యక్తికి నెగెటివ్ వచ్చింది. మంకీఫాక్స్ నెగెటివ్ రావడంతో ఊపిరి పీల్చుకున్నారు వైద్య శాఖ అధికారులు.
Monkey Pox: కొవిడ్ తరహాలో మంకీపాక్స్ తో ప్రపంచానికి ముప్పు ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించింది. మంకీఫాక్స్ మహమ్మారి తెలంగాణలోకి ఎంటరైంది. రాష్ట్రంలో తెలంగాణలో తొలి మంకీఫాక్స్ కేసు నమోదైందని తెలుస్తోంది. కామారెడ్డి జిల్లా ఇందిరానగర్ కాలనీకి చెందిన 40 ఏండ్ల ఓ వ్యక్తికి మంకీపాక్స్ లక్షణాలు కనిపించాయి.
Study on Monkeypox Cases: గే లేదా బైసెక్సువల్ వ్యక్తులే ఎక్కువగా మంకీపాక్స్ వ్యాధి బారినపడుతున్నట్లు ఇంగ్లాండ్ శాస్త్రవేత్తల అధ్యయనంలో వెల్లడైంది. ఈ మేరకు ఇటీవల ఓ జర్నల్లో ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.