Monsoon Health Tips: ఏ సీజన్లో అయినా ఆహారం వండుకునేటప్పుడు పరిశుభ్రంగా కూరలను కడగాలి. అలాగే బియ్యం, పప్పులు శుభ్రంగా కడగాలి. అప్పుడే బ్యాక్టిరియా తొలగిపోతుంఇ. కూరగాయలు ఈ సీజన్లో పాడవుతాయి.
Bitter Gourd Health Benefits: కాకరకాయ చేదుగా ఉంటుందని..చాలా మంది తినేందుకు ఆసక్తి చూపించరు. కానీ కాకరకాయలోని ఆరోగ్య ప్రయోజనాలు తెలుస్తే మాత్రం లాగించేస్తారు. ముఖ్యంగా వర్షాకాలంలో కాకరకాయను తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
Monsoon Health Tips: రాగి ఓట్స్ పిండితో తయారుచేసిన లడ్డూలను ప్రతిరోజు తినడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. అంతేకాకుండా అనారోగ్య సమస్యల నుంచి కూడా సులభంగా ఉపశమనం లభిస్తుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. ఈ లడ్డూలను తినడం వల్ల ఇతర ప్రయోజనాలు కూడా కలుగుతాయి.
Monsoon Care Tips: వర్షాకాలంలో ఈ ఆహారాలను వండుకునే క్రమంలో తప్పకుండా ఆరోగ్య నిపుణులు సూచించిన చిట్కాలు సలహాలు పాటించాల్సి ఉంటుంది. లేకపోతే తీవ్ర ఇన్ఫెక్షన్లకు గురయ్యే ఛాన్స్ ఉందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. వర్షాకాలంలో ఆరోగ్యంగా ఉండాలనుకునే వారు తప్పకుండా ఈ చిట్కాలు పాటించాల్సి ఉంటుంది.
Monsoon Health Drink: వర్షాకాలంలో ఆరోగ్యపరంగా అత్యంత జాగ్రత్తగా ఉండాలి. రోగ నిరోధక శక్తిని పెంచుకుంటే వర్షాకాలంలో ఎదురయ్యే ఇన్ఫెక్షన్లు, రోగాల్నించి ఉపశమనం పొందవచ్చు. దీనికోసం ఏం తినాలి, ఏం తాగాలి..
Monsoon Diet: వాతావరణం మారినప్పుడు ఆరోగ్యవిషయంలో జాగ్రత్తలు అవసరం. ఆహారపు అలవాట్లలో కూడా మార్పులు చేసుకోవాలి. వర్షాకాలంలో కొన్ని రకాల కూరల విషయంలో అప్రమత్తంగా లేకపోతే..భారీ నష్టం కలుగుతుంది. ఆ వివరాలు మీ కోసం..
Health Benefits of Ginger: ప్రస్తుతం భారత్లో వానా కాలం మొదలైంది. దీని వల్ల వాతావరణంలో తేమ పెరిగి చాలా మందిలో వివిధ రకాల అనారోగ్య సమస్యలు వస్తాయి. ముఖ్యంగా జలుబు, ప్లూ వంటి సమస్యలు ఉత్పన్నమవుతాయి.
Monsoon Health Tips: దేశంలోపలు చోట్ల రుతుపవనాలు ప్రవేశించాయి. కురుస్తున్న వర్షాల కారణంగా చాలా మంది వివిధ రకాల వ్యాధులతో సతమతమవుతున్నారు. ముఖ్యంగా వాతావరణంలో మార్పుల కారణంగా ఇలాంటి సమస్యలు రావడం సహజమే.. కానీ వీటి నుంచి విముక్తి పొందడానికి చాలా జాగ్రత్తలు పాటించాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
Monsoon Health Tips: వర్షాకాలం వచ్చిందంటే మండుతున్న వేడి నుంచి శరీరానికి ఉపశమనం లభిస్తుంది. కానీ మారుతున్న రుతుపవనాల కారణంగా అనేక వ్యాధులు కూడా వచ్చే అవకాశాలుంటాయి.
Monsoon Health Tips: రుతుపవనాల్లో మార్పులు వస్తున్నాయి. వాన కాలం రానే వచ్చింది. ఈ వర్షకాలంతో పాటు అనేక రకాల వ్యాధులు వచ్చే అవకాశాలుంటాయి. ఈ కాలం ఆహ్లాదకరంగా అనిపించినా..సీజన్లో ఇన్ఫెక్షన్లు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.