Mosquitoes Repellent: తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు పడిపోయాయి... దీంతో సీజనల్ జబ్బులు కూడా చుట్టూ ముడుతున్నాయి. అయితే మరోవైపు దోమల విజృంభిస్తున్నాయి, ప్రాణాంతక వ్యాధులు చుట్టూ ముడతాయి. ఇంట్లో కొన్ని రకాల మొక్కలు పెట్టుకుంటే మీ ఇంటి దరిదాపుల్లోకి దోమలు రావు. దోమలకు ఆ మొక్కలంటే భయం ఆమడ దూరం పారిపోతాయి ఆ మొక్కలు మీ ఇంట్లో ఉన్నాయా మరి...?
Mosquito Repellent Plants: దోమలను నివారించడానికి ఆకులను ఉపయోగించడం మన పూర్వీకుల నుంచి వస్తున్న ఒక సహజమైన పద్ధతి. ఈ ఆకులలో అనేక రకాలు ఉన్నాయి. వాటిలో కొన్ని చాలా ప్రభావవంతంగా దోమలను తరిమికొట్టగలవు.
Plant Repellants At Home: ఈ వర్షాకాలంలో ఈగలు, దోమల విపరీతంగా విజృంభిస్తాయి. అయితే ఇంటి చుట్టూ దరిదాపుల్లో కొన్ని మొక్కలు నాటుకుంటే మీ ఇంట్లోకి దోమలు, ఈగలు, ఎలుకలు రావు ఆ మొక్కలు ఏంటో తెలుసుకుందాం.
Mosquito Remedies: దోమకాటు నివారణకు మార్కెట్ లో లోషన్లు, క్రీములు మొదలైనవి అందుబాటులో ఉన్నాయి. కానీ అందులో రసాయనాలు ఉంటాయి. ఇవన్నీ చర్మంపై దుష్ప్రభావాలను కలిగిస్తాయి. కానీ, కొన్ని నేచురల్ టిప్స్ తో దోమల బెడదను తగ్గించుకోవచ్చు. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.