టీవీ నటిగా, సింగర్‌గా కెరీర్‌ను ప్రారంభించి.. బాలీవుడ్ స్టార్‌గా ఎదిగింది ముద్దుగుమ్మ మౌనీ రాయ్. ఎప్పుడూ కూడా ఈ ముద్దుగుమ్మ తన విషయాలను చెబుతూ.. సరికొత్త ఫొటోలతో ఫాలోవర్లను పిచ్చెక్కిస్తుంటుంది బ్యూటీ మౌనీ రాయ్..
Mouni Roy | దుబాయ్ టూర్‌కు వెళ్లిన నటి మౌనీ రాయ్ అక్కడ హాయిగా విహరిస్తోంది. క్యూట్ ఫొటోలు, వీడియోలు అప్ డేట్ చేస్తూ తన ఫాలోయర్లకు నిత్యం టచ్‌లో ఉంటోంది ఈ ముద్దుగుమ్మ.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.