Mouni Roy Photos: సోషల్ మీడియాలో హాట్ హాట్ ఫొటోలు పోస్ట్ చేసే బాలీవుడ్ బ్యూటీ మౌనీ రాయ్.. పెళ్లి తర్వాత కూడా వరుస ఫొటోషూట్ లో పాల్గొంటోంది. తాజాగా వెకేషన్ కు వెళ్లిన మౌనీరాయ్.. అక్కడ బీచ్ లో తన అందాలను ఆరబోస్తోంది.
Mouni Roy Photos: బుల్లితెర నుంచి వెండితెరకు స్టార్ స్థాయికి ఎదిగిన హీరోయిన్ మౌనీ రాయ్. ఇటీవలే తన ప్రియుడు రాహుల్ నంబియార్ ను పెళ్లాడిన ఆమె.. ఇప్పుడు విహారయాత్రలో ఎంజాయ్ చేస్తుంది. అందుకు సంబంధించిన పిక్స్ వైరల్ గా మారాయి.
Mouni Roy Saree Photos: సోషల్ మీడియాలో హాట్ హాట్ ఫొటోలు పోస్ట్ చేసే బాలీవుడ్ బ్యూటీ మౌనీ రాయ్.. పెళ్లి తర్వాత తొలిసారి ఫొటోషూట్ లో పాల్గొంది. పెళ్లి తర్వాత మొదటి రోజు అంటూ కొన్ని ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో షేర్ చేసింది. ఇప్పుడవి వైరల్ గా మారాయి.
Mouni Roy Wedding Pics: బాలీవుడ్ హీరోయిన్ మౌనీ రాయ్.. గురువారం (జనవరి 27) వివాహబంధంలోకి అడుగుపెట్టింది. బెంగళూరుకు చెందిన వ్యాపారవేత్త సూరజ్ నంబియార్ ను పెళ్లాడింది. గోవా వేదికగా జరిగిన ఈ పెళ్లివేడుకకు పలువురు సెలబ్రిటీలు హాజరయ్యారు. వీరిద్దరి పెళ్లికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియా వేదికగా వైరల్ గా మారాయి.
Mouni Roy Wedding: బాలీవుడ్ హాట్ బ్యూటీ మౌనీ రాయ్ వివాహ వేడుక గోవాలో ఘనంగా జరుగుతోంది. బుధవారం హల్ది ఫంక్షన్ జరిగిందని బీటౌన్ లో ప్రచారం జరుగుతోంది. ఆ వేడుకకు వెళ్లిన కొందరు బాలీవుడ్ ప్రముఖులు వారి ఫొటోలను షేర్ చేశారు. ఇప్పుడవి వైరల్ గా మారాయి.
Mouni Roy Bikini Photos: బాలీవుడ్ బ్యూటీ మౌనీ రాయ్.. మరోసారి సోషల్ మీడియాను తన ఫొటో షూట్ తో డామినేట్ చేస్తోంది. ఎల్లో బికినీతో దిగిన ఫొటోలను ఆమె ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేయగా.. ఇప్పుడవి వైరల్ గా మారాయి. ఆ వైరల్ ఫొటోస్ మీరూ చూసేయండి.
Mouni Roy Beach Photo: బుల్లితెర నుంచి వెండితెరపై స్టార్ గా ఎదిగింది హీరోయిన్ మౌనీ రాయ్. తరచూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ.. ఆమెకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు షేర్ చేస్తుంటుంది. కానీ, ఇప్పుడు షేర్ చేసిన బికినీ ఫొటో షూట్ వైరల్ గా మారింది.
Mouni Roy Photos: బుల్లితెర నుంచి వెండితెరపై స్టార్ గా ఎదిగింది హీరోయిన్ మౌనీ రాయ్. తరచూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ.. ఆమెకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు షేర్ చేస్తుంటుంది. కానీ, ఇప్పుడు షేర్ చేసిన బికినీ ఫొటో షూట్ వైరల్ గా మారింది.
Mouni Roy sizzles in a Little Black Dress : మౌనీరాయ్ ఎప్పిటికప్పుడూ సరికొత్త ఫొటోలతో ఫ్యాన్స్ ను పిచ్చెక్కిస్తూ ఉంటుంది. ఇప్పుడు బ్లాక్ డ్రెస్ లో రెచ్చిపోయింది.
బాలీవుడ్ నటి, బుల్లితెరలో నాగిన్ ద్వారా సుపరిచితమైన మౌనీరాయ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అద్భుతమైన అందం , సొగసు ఆమె సొంతం. ఆమె ఫిగర్ ఆమెకు ప్రత్యేక ఆకర్షణ. ఎవ్వరినైనా ఇట్టే కట్టిపడేసే అందం. బాడీను ఫిట్‌గా ఉంచుకునేందుకు చాలా కష్టపడుతుంటుంది మౌనీరాయ్. మౌనీరాయ్ క్లాసికల్ ఫోటోలు మరోసారి షేర్ చేసింది. ఆ ఫోటోల్నిచూద్దామా
Mouni roy marriage: టీవీ తెర నాగిన్ మౌనీ రాయ్..ఇటీవల వ్యక్తిగత లైఫ్‌స్టైల్ కారణంగా వార్తల్లో ఉంటోంది. అయినా మౌనీకు ఇవేమీ పట్టవు. ప్రస్తుతం మౌనీ రాయ్ దుబాయ్‌లో వెకేషన్ గడుపుతోంది. అందమైన లేటెస్ట్ ఫోటోల్ని షేర్ చేస్తోంది. మౌనీ రాయ్ పెళ్లి చేసుకోబోతుందని తెలుస్తోంది. అందుకే ఇటీవలి కాలంలో తరచూ దుబాయ్ వెళ్లి వస్తోందని తెలుస్తోంది. పెళ్లి ఏర్పాట్లు చేస్తోందట..
టీవీ నటిగా కెరీర్‌ను ప్రారంభించి.. సింగర్‌గా, మోడల్‌గానే కాకుండా బాలీవుడ్ స్టార్ హీరోయిన్గా ఎదిగింది హాట్ బ్యూటీ మౌనీ రాయ్.. ఈ ముద్దుగుమ్మ తరచూ ఇన్‌స్టాలో పంచుకుంటున్న ఫొటోలు కుర్రకారును నిద్రలేకుండా చేస్తున్నాయి.
టీవీ నటిగా కెరీర్‌ను ప్రారంభించి.. , సింగర్‌గా, మోడల్‌గా రాణించి బాలీవుడ్ స్టార్ హీరోయిన్గా ఎదిగింది హాట్ బ్యూటీ మౌనీ రాయ్.. ఉత్తరాదిలో ఈ ముద్దుగుమ్మకు విపరీతమైన క్రేజ్ ఉంది. ఎల్లప్పుడూ ముద్దుగుమ్మ మౌనీ రాయ్.. సరికొత్త హాట్ ఫొటోలను సోషల్ మీడియాలో పంచుకుంటూ ఫాలోవర్లను హీటెక్కిస్తుంటుంది.
మౌనీ రాయ్.. టీవీ నటిగా, సింగర్‌గా కెరీర్‌ను ప్రారంభించి.. అంచెలంచెలుగా బాలీవుడ్ హీరోయిన్గా ఎదిగింది. అయితే ముద్దుగుమ్మ మౌనీ రాయ్.. ఎప్పుడూ కూడా తన విషయాలను అభిమానులతో పంచుకుంటూ.. తన సరికొత్త హాట్ ఫొటోలతో ఫాలోవర్ల మతి పోగొడుతుంటోంది హాట్ బ్యూటీ.
టీవీ నటిగా, సింగర్‌గా కెరీర్‌ను ప్రారంభించి.. బాలీవుడ్ స్టార్‌గా ఎదిగింది ముద్దుగుమ్మ మౌనీ రాయ్. ఎప్పుడూ కూడా ఈ ముద్దుగుమ్మ తన విషయాలను చెబుతూ.. సరికొత్త ఫొటోలతో ఫాలోవర్లను పిచ్చెక్కిస్తుంటుంది బ్యూటీ మౌనీ రాయ్..
Mouni Roy | దుబాయ్ టూర్‌కు వెళ్లిన నటి మౌనీ రాయ్ అక్కడ హాయిగా విహరిస్తోంది. క్యూట్ ఫొటోలు, వీడియోలు అప్ డేట్ చేస్తూ తన ఫాలోయర్లకు నిత్యం టచ్‌లో ఉంటోంది ఈ ముద్దుగుమ్మ.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.