AP Govt Orders To Ticket Price Hike For Thandel Movie: విడుదలకు సిద్ధమైన తండేల్ సినిమా బృందానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శుభవార్త వినిపించింది. నాగ చైతన్య, సాయిపల్లవి నటించిన ఈ సినిమా టికెట్ల ధరల పెంపునకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అంగీకరించింది. సినిమా టికెట్ ధరలు ఎంత పెంచిందో తెలుసుకుందాం.
Grandhi Viswanath Meets To Pawan Kalyan: సినిమా థియేటర్ టికెట్లు రోజురోజుకు ఆందోళన కలిగిస్తున్న నేపథ్యంలో ఉప ముఖ్యమంత్రి అయిన సినీ నటుడు పవన్ కల్యాణ్ స్పందించారు. ఈ సందర్భంగా కీలక ప్రకటన చేశారు.
Producer SKN Compares Movie Ticket Price With Idly: సామాన్యులకు సినిమా దూరం కావడానికి టికెట్ ధర కూడా ఒక ప్రధాన కారణం. రోజురోజుకు టికెట్ ధర పెరుగుతోంది. అడ్డమైన ట్యాక్స్‌ల పేరిట భారీగా వసూల్ చేస్తుండడంతో రూ.3 వేలు పెట్టనిది ముగ్గురు సినిమా చూడలేని పరిస్థితి. ఈ ధరలు సాధారణమే అంటూ నిర్మాతలు ఓవరాక్షన్ చేస్తున్నారు. తాజా ఓ నిర్మాత ఇడ్లీతో పోల్చారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.