Munugode By Elections Polling Live Updates: మునుగోడు ఉప ఎన్నికల పోలింగ్ ముగిసింది. ఓటర్లు ఉదయం నుంచే క్యూలో నిలబడి ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఇదిలావుంటే, పోలింగ్ ముగిసిన అనంతరం రాత్రి 8 గంటలకు ప్రెస్ మీట్ ఏర్పాటు చేసిన సీఎం కేసీఆర్.. బీజేపిపై తీవ్ర స్థాయిలో మండిపడుతూ సంచలన ఆరోపణలు చేశారు.
Munugode Polling Updates: మునుగోడు ఉప ఎన్నికల పోలింగ్‌లో స్వల్ప ఉద్రిక్తతలు నెలకొన్నాయి. స్థానికేతురులు భారీగా ఉన్నారంటూ బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ఆరోపిస్తున్నాయి.
Munugode Bypoll: Munugode Voters gets Diwali 2022 Gifts. మునుగోడు ఓటర్లకు 'దీపావళి' ఆఫర్లు ప్రధాన పార్టీలు అందిస్తున్నాయి. తెలంగాణ రాష్ట్ర రాజకీయం మొత్తం ప్రస్తుతం మునుగోడు ఉప ఎన్నిక చుట్టే తిరుగుతోంది.
మునుగోడు ఉప ఎన్నికలో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. గుర్తుల విషయంలో అధికార టీఆర్ఎస్ పార్టీకి మరో షాక్ తగిలింది. రోడ్డు రోలర్ గుర్తు వివాదానికి కేంద్ర ఎన్నికల సంఘం ముగింపు పలికింది. యుగ తులసి పార్టీ కి చెందిన కె.శివకుమార్‌కు రోడ్డు రోలర్ గుర్తు కేటాయించాలని ఈసీ ఆదేశించింది. ఆయనకు కేటాయించిన బేబీ వాకర్ స్థానంలో రోడ్డు రోలర్ గుర్తును కేటాయించాలని రాష్ట్ర ఎన్నికల అధికారికి, మునుగోడు రిటర్నింగ్ అధికారికి ఆదేశాలు జారీ చేసింది.
మునుగోడు ఎన్నికలు సమీపిస్తున్న వేళ బీజేపీకి భారీ షాక్ తగిలింది. ఆ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు మాజీ ఎమ్మెల్యే బూడిద భిక్షమయ్య గౌడ్ ప్రకటించారు. బీజేపీపై, కోమటి రెడ్డి బ్రదర్స్‌పై ఆయన సంచలన వ్యాఖ్యలు చేసి.. రాంరాం చెప్పారు. పూర్తి వివరాల కోసం ఈ వీడియోను చూడండి.
Komatireddy Venkat Reddy to join BJP, news reports flashes online after Telangana congress leader Shabbir Ali gets notices from ED in National Herald case
ప్రస్తుతం తెలంగాణలో ప్రధాన రాజకీయ పార్టీలన్నీ మునుగోడు పైనే ఫోకస్ చేశాయి. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామాతో మునుగోడు అసెంబ్లీ స్థానం ఖాళీ అయింది. ఈ నేపథ్యంలో ప్రధాన పార్టీలైన టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ మునుగోడు బైపోల్ టార్గెట్‌గా వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.