Mahesh babu son Gautam: దర్శకుడు కృష్ణవంశీ సోషల్ మీడియాలో ఎల్లప్పుడు యాక్టివ్ గా ఉంటారు. తాజాగా, ఆయన మురారీ మూవీ రీ రిలీజ్ నేపథ్యంలో.. ఎక్కువగా ఆ సినిమాలపై నెటిజన్లు అడిగిన ప్రశ్నలకు తనదైన స్టైల్ లొ రియాక్ట్ అవుతున్నారు.
Krishna Vamsi Fire On Couple Marriage In Theatre: థియేటర్లో మురారి సినిమా విడుదల సందర్భంగా థియేటర్లో పెళ్లి చేసుకోవడంపై దర్శకుడు కృష్ణ వంశీ బదులిచ్చారు. ఆ పెళ్లి చేసుకున్న యువతపై మండిపడ్డారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.