Clashes Between KTR And Harish Rao What Is Going: గులాబీ పార్టీకి రెండు కండ్లుగా ఉన్న కేటీఆర్, హరీశ్ రావు మధ్య విభేదాలు నెలకొన్నాయా? వారిద్దరి మధ్య చెడిందా? అని హాట్ టాపిక్‌గా మారింది.
KT Rama Rao Reacts Achampet Incident: లోక్‌సభ ఎన్నికల అనంతరం నాగర్‌కర్నూల్ లోక్‌సభ సెగ్మెంట్లోని అచ్చంపేటలో బీఆర్ఎస్ పార్టీ నాయకులపై కాంగ్రెస్ గూండాలు దాడి చేశారు. ఈ ఘటనను బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ఖండించారు. ఇదే నా మీరు కోరే ప్రేమ దుకాణం అని రాహుల్ గాంధీని ప్రశ్నించారు. తెలంగాణ డీజీపీ ఇలాంటి దాడులపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని నిలదీశారు.
KT Rama Rao Vs Revanth Reddy: ప్రశ్నిస్తున్న తమ పార్టీ కార్యకర్తలు, జర్నలిస్టులపై దాడులు జరుగుతుండడంతో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దాడులు చేస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు.
Mallu Ravi Resign: అధికారం రావడంతో తెలంగాణ కాంగ్రెస్‌లో పరిస్థితులు మారాయని భావిస్తున్న తరుణంలో మళ్లీ కల్లోలం మొదలైంది. పార్లమెంట్ ఎన్నికల ముంగిట రాజీనామాలు కలకలం రేపే అవకాశం ఉంది. మల్లు రవి రాజీనామాతో మరో ఉపద్రవం వచ్చేట్టు....
CPI Party District Meetings at Nagarkurnool District Centre: నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో సీపీఐ పార్టీ జిల్లా ద్వితీయ మహాసభలు నిర్వహించారు. సమావేశాల్లో ముఖ్య అతిథిగా సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి పాల్గొన్నారు
తాను కొన్న భూమికి పట్టా చేయాలన్న దరఖాస్తు నాలుగేళ్లుగా అలాగే ఉండటంతో అధికారిని కలిశాడు ఆ రైతు. రూ.13 లక్షలు డిమాండ్ చేయగా, రూ.10 లక్షలు ఇచ్చుకుంటానని డీల్ కుదుర్చుకుని ఏసీబీకి పట్టించాడు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.