BITS Pilani Nalini Kurra Wind Tunnel Facility: హైదరాబాద్ క్యాంపస్ బిట్స్ పిలానీ ఏరోస్పేస్, ఆటోమోటివ్ , స్ట్రక్చరల్ ఇంజినీరింగ్‌లలో పరిశోధనకు ఉపయోగపడే అత్యాధునిక నళిని కుర్ర విండ్ టన్నెల్ ఫెసిలిటీని ప్రారంభించింది. ఈ ప్రారంభోత్సవంలో పలు ప్రముఖులు పాల్గొన్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.