Sharad Navratri 2023: హిందూమతంలో శరద్ నవరాత్రులు, లేదా దసరాకు చాలా ప్రాధాన్యత, మహత్యముంటుంది. ఈ పండుగను ఒక్కో ప్రాంతంలో ఒక్కో విధంగా జరుపుకుంటారు. ఈసారి నవరాత్రికి మరో ప్రత్యేకత, అరుదైన సందర్భం ఉందంటున్నారు జ్యోతిష్య పండితులు.
Vastu Tips: హిందూమతంలో జ్యోతిష్యశాస్త్రానికి ప్రాధాన్యత ఉన్నట్టే వాస్తుకు కూడా అంతే విశిష్టత ఉంటుంది. వాస్తు ప్రకారం ఏ వస్తువు ఎక్కడ ఉండాలో వివరాలు స్పష్టంగా ఉంటాయి. ముఖ్యంగా పండుగ సమయంలో కొన్ని ప్రత్యేక సూచనలు పాటించాల్సి ఉంటుంది.
Kushmanda 4Th Day Of Navratri: శారదీయ నవరాత్రుల్లో నాలుగవ రోజు కూష్మాండ అమ్మవారు దర్శనమిస్తుంది. ఈ రోజు నలుపు రంగు దుస్తువులను ధరించి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేయడం వల్ల కోరుకున్న కోరికలు నెరవేరుతాయి.
Dreams in Navratri 2023: హిందూమతంలో జ్యోతిష్యశాస్త్రానికి ఎంతటి విశిష్టత, మహత్యం ఉన్నాయో..స్వప్నశాస్త్రానికి కూడా అంతే ప్రాధాన్యత ఉంటుంది. స్వప్నశాస్త్రం ప్రకారం కలలకు అర్ధాలు, పరమార్ధాలు ఉంటాయంటారు. ఆ వివరాలు తెలుసుకుందాం.
Navratri Day 1 Goddess: ఈ రోజు నుంచి శారదీయ నవరాత్రులు ప్రారంభం కాబోతున్నాయి. అయితే మొదటి రోజు శైలపుత్రి అమ్మవారు దర్శనం ఇవ్వబోతోంది. ఈ రోజు ఏ సమయంలో కలశ స్థాపన చేస్తే మంచిదో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
Navratri 2023: ఒకటి కాదు..రెండు కాదు ఏకంగా 30 ఏళ్ల నిరీక్షణ తరువాత ఈ రాశులకు శుభప్రదం కానుంది. దుర్గాదేవి కటాక్షం కురవనుంది. ఊహించని ధనలాభంతో ఆర్ధికంగా పటిష్టంగా మారనున్నారు. మీ ఖజానా నిండిపోనుంది. పూర్తి వివరాలు ఇలా..
Shardiya Navratri 2023: శారదీయ నవరాత్రుల్లో భాగంగా కలశ స్థాపన చేసేవారు ఎంతో భక్తి శ్రద్ధలతో ఉండాల్సి ఉంటుంది. 30 ఏళ్ల తర్వాత శారదీయ నవరాత్రులు ఎంతో ప్రత్యేకంగా ఉండబోతున్నాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు.
Sharad Navratri 2023: హిందూమతంలో జ్యోతిష్య శాస్త్రానికి విశేష ప్రాధాన్యత, మహత్యమున్నాయి. గ్రహాలు, నక్షత్రాల కదలిక లేదా రాశి పరివర్తనానికి అత్యంత ప్రాముఖ్యత ఉంటుంది. అన్ని రాశుల జీవితాలపై ప్రభావం పడుతుంటుంది. ఆ వివరాలు మీ కోసం..
Chaitra Navratri 2023 Remedies: నవరాత్రి ముగియనుంది. ఈ క్రమంలో దుర్గాదేవి ఆశీర్వాదం పొందేందుకు జ్యోతిష్య పండితులు కొన్ని సూచనలు చేస్తున్నారు. చైత్ర నవరాత్రి ముగిసేనాటికి కొన్ని వస్తువుల్ని దానం చేయడం వల్ల దుర్గామాత ప్రసన్నురాలవుతుందని నమ్మకం.
Ram Navami 2023: రామజన్మోత్సవ వేడుకలు అయోధ్యలో ఈ రోజు నుంచి ప్రారంభం కానున్నాయి. అయితే వేడుకలను 9 రోజుల పాటు ఘనంగా నిర్వహించబోతునట్లు ట్రస్ట్ సభ్యులు తెలిపారు.
Rahu Ketu Dosham Remedies on Ugadi 2023: హిందూమతంలో జ్యోతిష్యం ప్రకారం అన్ని సమస్యలకు పరిష్కార మార్గాలున్నాయి. కుండలిలో రాహు కేతువులు దోషముంటే ఆ వ్యక్తికి నరకం ఎదురౌతుందంటారు. అయితే చైత్ర నవరాత్రి నాడు కొన్ని ఉపాయాలు పాటించడం ద్వారా ఈ పరిస్థితి నుంచి గట్టెక్కవచ్చంటున్నారు జ్యోతిష్య పండితులు.
IRCTC Tour Packages: చైత నవరాత్రుల సందర్భంగా ఐఆర్సీటీసీ తీపి కబురు అందించింది. కేవలం 10 వేల రూపాయలతో 5 దేవాలయాలను సందర్శించవచ్చని ప్రకటించింది. యాత్రికుల కోసం రెండు తేదీల్లో టూర్ ప్యాకెజీని అందుబాటులోకి తీసుకుచ్చింది. పూర్తి వివరాలు ఇలా..
Gupt Navratri 2023: హిందూ సంప్రదాయంలో నవరాత్రులకు చాలా విశిష్టత ఉంది. కొత్త ఏడాదిలో మాఘ గుప్త నవరాత్రులు ఎప్పుడు ప్రారంభం, శుభ ముహూర్తం, పూజా విధానం మరియు ప్రాముఖ్యత తెలుసుకోండి.
Chaitra Navratri 2023: మార్చి-ఏప్రిల్ నెలలో జరిగే పండుగనే చైత్ర నవరాత్రులు అంటారు. 2023 సంవత్సరంలో చైత్ర నవరాత్రులు ఎప్పుడు ప్రారంభమవుతాయో తెలుసుకోండి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.