New SUV launch: జనవరి నెలలో మార్కెట్లోకి రాబోతున్న టాప్-3 ఎస్‌యూవీలు ఇవే..!

New SUV launch: జనవరి నెలలో మార్కెట్లోకి రాబోతున్న టాప్-3 ఎస్‌యూవీలు ఇవే..!

New SUV Launch 2024: కొవిడ్ తర్వాత చాలా మంది ఎక్కువగా సొంత వాహనాల్లో వెళ్లేందుకు ఇష్టపడుతున్నారు. దీంతో కార్ల అమ్మకాలు ఇటీవల కాలంలో జోరుందుకున్నాయి. కంపెనీలన్నీ సరికొత్త మోడల్స్ ను మార్కెట్లోకి దించి సొమ్ము చేసుకుంటున్నాయి. జనవరిలో కూడా కూడా కొన్ని లగ్జరీ లాంఛ్ కానున్నయి. అవేంటో తెలుసుకుందాం. 
 

/telugu/technology/these-3-suv-cars-launchs-in-january-2024-check-price-and-features-sn-119343 Jan 4, 2024, 06:08 PM IST

Trending News