ఆంధ్రప్రదేశ్ రైతన్నలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ శుభవార్త విన్పించారు. ఓ వైపు రైతు భరోసా..మరోవైపు నివర్ తుపాను నష్ట పరిహారాన్ని రేపే రైతుల ఖాతాల్లో జమ చేయనున్నామని ప్రకటించారు జగన్.
Janasena Party Chief Pawan Kalyan | ఆంధ్రప్రదేశ్‌లో నివర్ తుపాను ప్రభావిత ప్రాంతాల్లో జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ పర్యటిస్తోన్న విషయం విదితమే.
Burevi cyclone live updates: నివర్ సైక్లోన్ ప్రభావం ముగిసింది. ఇప్పుడు మరో బురేవి తుపాను భయం వెంటాడుతోంది. మరో రెండ్రోజుల్లో తమిళనాడులో తీరం దాటనున్న తుపాను ప్రభావంతో..ఆ జిల్లాల్లో భారీ వర్షాలు పడనున్నాయి.
నివర్ సైక్లోన్ ప్రభావం నుంచి ఇంకా తేరుకోలేదు. భారీ వర్షాల ముంపు ఇంకా తొలగనే లేదు. మరో మూడ్రోజులపాటు అతి భారీ వర్షాలు పడనున్నాయని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది.
Cyclone Alert: నివర్ సైక్లోన్ ప్రభావం నుంచి తేరుకోకముందే మరో రెండు తుపాన్లు పొంచి ఉన్నాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. డిసెంబర్ నెలలో పొంచి ఉన్న రెండు తుపాన్లు..దక్షిణ తమిళనాడు, ఏపీలపై ప్రభావం చూపనుంది.
తమిళనాడు (tamil nadu), పుదుచ్చేరి (puducherry) ప్రాంతాల్లో అల్లకల్లోలం సృష్టిస్తూ కంటిమీద కునుకులేకుండా చేస్తున్న నివర్ తుపాను (Nivar Cyclone) తీరం దాటింది. పుదుచ్చేరికి సమీపంలో తీరం దాటిన అనంతరం అతి తీవ్ర తుపాను నుంచి తీవ్ర తుపానుగా (cyclonic storm) మారిందని వాతావరణ శాఖ గురువారం ఉదయం పేర్కొంది.
బంగాళాఖాతంలో ఏర్పడిన నివర్ తుపాను తీవ్ర రూపం దాలుస్తోంది. అతి తీవ్ర తుపానుగా మారే ప్రమాదముందని తెలుస్తోంది. మరోవైపు తీర ప్రాంతాల్లో భారీ వర్షాలు ప్రారంభమయ్యాయి.