Heavy Rains alert in Telangana: కొన్ని రోజులుగా ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న జనాలకు వాతావరణ శాఖ శుభవార్త చెప్పింది. ఈ నెల 26 వరకు తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు పడుతాయని సూచించింది.
Rain Alert: తెలుగు రాష్ట్రాల్లో మొంథా తుపాన్ ప్రభావం తగ్గిన తరువాత వర్షాలు తగ్గుముఖం పట్టాయి. దీంతో కొంతకాలంగా ఎడతెరిపిలేని వర్షాలతో ఇబ్బందులు పడిన రెండు రాష్ట్రాల్లోని లోతట్టు ప్రాంతాల ప్రజలు ఇప్పుడిప్పుడే తేరుకుంటున్నారు. అయితే మొన్నటి వర్షాలతో ఇబ్బందులు పడిన తెలుగు ప్రజలు ఇప్పుడు చలికి సిద్ధం కావాలని వాతావరణ అధికారులు చెబుతున్నారు.
Heavy Rains Alert: తెలంగాణ రాష్ట్రంలో రాబోయే మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఈ మేరకు పలు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. అంతేకాకుండా ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 50-60 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులతో కూడిన వర్షాలు పడతాయని.. కొన్ని చోట్ల భారీ వర్షాలు నమోదయ్యే సూచనలున్నాయని తెలిపింది.
Telangana Rains: తెలంగాణలో వచ్చే మూడు రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అలర్ట్ జారీచేసింది. ఈ మేరకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం కీలక ప్రకటన చేసింది. శనివారం దక్షిణ కోస్తా ఆంధ్ర తీర ప్రాంతంలో కొనసాగిన ఉపరితల ఆవర్తనం ఆదివారం ఉదయం నైరుతి బంగాళాఖాతం ప్రాంతానికి తరలిపోయింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే..
Telangana Rains: తెలంగాణ రాష్ట్రానికి మరోసారి వర్షం హెచ్చరికలు జారీ అయ్యాయి. రాష్ట్రంలో ఈరోజు నుంచి మూడు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ రాష్ట్రానికి మరోసారి రెయిన్ అలర్ట్ జారీ చేసింది. రాష్ట్రంలో రానున్న మూడు రోజులు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.
Telangana Rains : తెలంగాణ రాష్ట్రాన్ని వర్షాలు వీడడం లేదు. కొద్దిరోజులుగా పొద్దున, మధ్యాహ్నం ఎండా.. సాయంత్రం కాగానే ఎడతెరిపిలేకుండా వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో హైదరాబాద్ వాతావరణ శాఖ రాష్ట్రానికి మరోసారి రెయిన్ అలర్ట్ జారీ చేసింది. రాష్ట్రంలో రానున్న మూడు రోజులు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.
Weather Alert: తెలుగు రాష్ట్రాలను వర్షాలు వదలడం లేదు. ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షాలతో ప్రజలు అతలాకుతలం అవుతున్నారు. పలు జిల్లాలకు మరోసారి భారీ వర్షాల పైన అలర్ట్స్ జారీ అయ్యాయి. ఏపీలోని పలు జిల్లాలకు రెడ్ అలర్ట్, ఆరెంజ్ అలర్ట్స్ ఇచ్చారు. తెలంగాణలోనూ రానున్న మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. పిడుగులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని.. ప్రజలందరూ ఇళ్ల నుండి బయటకు రావొద్దంటూ అప్రమత్తం చేశారు.
Heavy Rains In Ap: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల్ని ఎడతెరపిలేకుండా కురుస్తున్న భారీ వర్షాలు.. అతలాకుతలం చేస్తున్నాయి. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో రానున్న మూడు గంటల్లో.. పిడుగులతో కూడిన వర్షాలు పడతాయని విపత్తుల నిర్వహణ శాఖ హెచ్చరించింది. ప్రజలెవరూ బయటకు వెళ్లొద్దని సూచించింది.
Heavy Rains Alert: ఏపీలో వర్షాలు దంచికొడుతున్నాయి. అయితే, రాబోయే మూడు, నాలుగు రోజుల్లో పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. అంతేకాకుండా పలు ప్రాంతాల్లో అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, బయటకు రావొద్దని సూచించింది.
Weather Updates In Ap: రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలను వణికించిన తీవ్ర వాయుగుండం ఎట్టకేలకు తీరం దాటింది. బంగాళాఖాతంలో ఏర్పడిన ఈ తీవ్ర వాయుగుండం.. ఒడిశా రాష్ట్రం గోపాల్ పూర్ వద్ద తీరాన్ని తాకింది. ఉత్తర వాయవ్య దిశగా పయనిస్తూ.. క్రమంగా బలహీన పడనుంది. తీవ్ర వాయుగుండం తీరం దాటినప్పటికీ.. దాని ప్రభావం శుక్రవారం (అక్టోబర్ 3) కూడా కొనసాగనుంది. అంతేకాకుండా ఉత్తరాంధ్రపై ఎఫెక్ట్ చూపే అవకాశం ఉంది.
Srikakulam Rains: వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం తీరంవైపు దూసుకొస్తోంది. కలింగపట్నానికి 190 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైంది. ఈ అర్ధరాత్రికి గోపాల్ పూర్ – ఒడిశా మధ్య తీరం దాటే అవకాశం ఉంది. తీరం వెంబడి గంటకు 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తున్నాయి. తీవ్ర వాయుగుండం ప్రభావంతో ఉత్తరాంధ్రలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ప్రధానంగా శ్రీకాకుళం, విశాఖలో కుండపోత వానలు పడుతున్నాయి. ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం బీభత్సం సృష్టిస్తోంది.
Ap Rains: ఏపీని వర్షాలు వీడడం లేదు. కొద్దిరోజులుగా ఎడతెరిపిలేకుండా వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వచ్చే మూడు రోజుల్లో భారీ వర్షాలు వచ్చే అవకాశం ఉందని.. లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ కీలక హెచ్చరిక జారీ చేసింది.
Telangana Rains : తెలంగాణ రాష్ట్రాన్ని వర్షాలు వీడడం లేదు. కొద్దిరోజులుగా ఎడతెరిపిలేకుండా వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. హైదరాబాద్ వాతావరణ శాఖ రాష్ట్రానికి మరోసారి రెయిన్ అలర్ట్ జారీ చేసింది. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో నేడు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.
Heavy Rains in Telangana: తెలుగు రాష్ట్రాల్లో కొద్దిరోజులుగా వర్షాలు దంచికొడుతున్నాయి. ప్రస్తుతం వానలు కొంచెం తగ్గుముఖం పట్టడంతో.. ప్రజలు ఇప్పుడిప్పుడే తేరుకుంటున్నారు. ఈ క్రమంలోనే వాతావరణ శాఖ మరో షాకింగ్ న్యూస్ చెప్పింది. బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడనుందని.. దీంతో వచ్చే రెండు రోజులు పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.
Heavy rains: రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా భారీగా వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలో తెలంగాణలోని ప్రాజెక్టులన్ని నిండుకుండల్ని తలపిస్తున్నాయి. ముఖ్యంగా తెలంగాణలోని గోదావరి ఉప్పొంగి ప్రవహిస్తుంది. బాసర నుంచి భద్రచలం వరకు కూడా భారీగా వరద నీరు ప్రవహిస్తుంది. ఎస్సార్ఎస్పీ, శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టులలో కూడా భారీగా వరద నీరు వచ్చి చేరింది. దీంతో ఆయా ప్రాజెక్ట్ ల పరిధిలో ప్రజలు అలర్ట్ గా ఉండాలని అధికారులు కీలక హెచ్చరికల్ని జారీ చేశారు.
Rain Alert: బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడనుంది. అదే సమయంలో నైరుతి రుతు పవనాలు దేశమంతా విస్తరిస్తున్నాయి. ఈ క్రమంలో రానున్న రోజుల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు పడనున్నాయి. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
IMD Rain Alert: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రజలకు చల్లని వార్త. రానున్న మూడ్రోజులు భారీ వర్షాలు పడనున్నాయి. ఎండలు, ఉక్కపోత నుంచి ఉపశమనం కలగనుంది.
Cyclone Alert: ఆంధ్రప్రదేశ్ ప్రజలకు వాతావరణ శాఖ నుంచి బిగ్ అప్డేట్. ఎండలతో అల్లాడుతున్న ప్రజలకు ఉపశమనం కలగనుంది. రేపటి నుంచి వారం రోజులు భారీ వర్షాలు పడనున్నాయి. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
IMD Rains Alert: ఓ వైపు బంగాళాఖాతంలో ఉపరితల ద్రోణి కొనసాగుతోంది. మరోవైపు నైరుతి రుతు పవనాలు ముందుగానే వచ్చేశాయి. ఫలితంగా పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు పడుతున్నాయి. మరో 4-5 రోజులు భారీ వర్షాలు ముంచెత్తనున్నాయి. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Heavy Rains Warning: నైరుతి రుతు పవనాలు అప్పుడే ప్రతాపం చూపిస్తున్నాయి. దేశ రాజధాని ఢిల్లీని, ఆర్ధిక రాజధాని ముంబైని భారీ వర్షాలు ముంచెత్తాయి. మొన్న ఢిల్లీలో బీభత్సం సృష్టిస్తే..నిన్న ముంబైను ముంచెత్తాయి. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Heavy Rains: ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి కారణంగా భారీ వర్షాలు పడుతున్నాయి. రానున్న 4 రోజులు మరింత అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Shakti Cyclone Alert: బంగాళాఖాతంలో తుపాను ముప్పు పొంచి ఉంది. ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు రానున్న వారం రోజులు భారీ వర్షాల హెచ్చరిక జారీ చేసింది వాతావరణ శాఖ. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.