BRS Party Khammam Leaders Slams To Revanth Reddy Drama: జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నేపథ్యంలోనే రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు ఎన్టీఆర్ భజన చేస్తున్నారని బీఆర్‌ఎస్ ఖమ్మం జిల్లా నాయకులు మండిపడ్డారు. ఎన్టీఆర్‌కు విశేష ప్రాధాన్యం తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ ఇచ్చారని గుర్తుచేశారు.
Jr NTR Praises To Kantara Chapter 1 Hero Rishab Shetty: యావత్ దేశాన్ని ఆకట్టుకుని సంచలన విజయాన్ని అందుకున్న కాంతార సినిమా చాప్టర్ 1పై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఈ సినిమాపై స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. రిషబ్ శెట్టికి అండగా నిలిచారు.
Balakrishna In Native Village Nimmakuru: తన నట జీవితంపై సినీ నటుడు బాలకృష్ణ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను నటుడిగా ఇంకా రాణించాలని.. తన తండ్రి ఎన్టీఆర్ మాదిరి నటించాలని పేర్కొన్నారు. స్వగ్రామంలో జ్ఞాపకాలు నెమరువేసుకుని ఆనందంగా గడిపారు.
After NT Rama Rao KCR Given Importance To Kamma Community: కమ్మ సామాజికవర్గానికి ఎన్టీఆర్ తర్వాత తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ అత్యంత ప్రాధాన్యం ఇచ్చారని బీఆర్‌ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే తెలిపారు. కమ్మ వర్గ అభివృద్ధికి కేసీఆర్ కృషి చేశారని నల్లమోతు భాస్కర్ రావు వివరించారు.
Ayyanapatrudu Shares About NTR Daana Vera Soora Karna: ప్రజాప్రతినిధులకు క్రీడా పోటీలు నిర్వహించడం కొత్త కాదని.. ఎన్టీఆర్ ఈ సంప్రదాయాన్ని ప్రారంభించారని స్పీకర్ అయ్యనపాత్రుడు తెలిపారు. తాను ఎన్టీఆర్‌ను బతిమిలాడి దాన వీర శూర కర్ణ ఏకపాత్రాభినయం చేసి అవార్డు గెలిచినట్లు స్పీకర్ గుర్తు చేసుకున్నారు. ఈ సందర్భంగా మైదానంలో క్రికెట్ ఆడి సందడి చేశారు.
ఎన్టీఆర్ జయంతి ( NTR birth anniversary ) సందర్భంగా ఇవాళ కొద్దిసేపటి క్రితమే హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ ఘాట్‌లో ఆయన విగ్రహానికి లక్ష్మీ పార్వతీ ( Lakshmi parvathi ) నివాళులర్పించారు. ఎన్టీఆర్‌కి నివాళులు అర్పించిన అనంతరం లక్ష్మీ పార్వతి మీడియాతో మాట్లాడుతూ తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులపై పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.