Allu Arjun Arrest: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అరెస్ట్ ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఏపీ, తెలంగాణలోనే కాకుండా దేశవ్యాప్తంగా ఈ విషయం ఆసక్తి కల్గిస్తోంది. అటు బీఆర్ఎస్, ఇటు వైసీపీ నేతలు స్పందిస్తున్నారు. తాజాగా వైసీపీ నాయకురాలు లక్ష్మీపార్వతి స్పందించారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
CBN Losing In Kuppam Laxmi Parvathi Prediction: టీడీపీ అధినేత చంద్రబాబు కుప్పంలో ఓడిపోతున్నాడని మాజీ సీఎం ఎన్టీఆర్ సతీమణి లక్ష్మీపార్వతి చెప్పారు. ఒక సామాన్యుడి చేతిలో అతడు ఓడిపోబోతున్నాడని వెల్లడించారు. మూడు దశాబ్దాలుగా కుప్పం నియోజకవర్గానికి చంద్రబాబు ఏమీ చేయలేదని.. సీఎం జగన్ కుప్పం అభివృద్ధి చేశారని వివరించారు.
CBN Did Not Passed 7th Class Laxmi Parvathi Alleges Is True: కుప్పంలో చంద్రబాబు ఓడిపోతున్నాడని మాజీ సీఎం ఎన్టీఆర్ సతీమణి లక్ష్మీపార్వతి జోష్యం చెప్పారు. అసలు చంద్రబాబు ఏడో తరగతి కూడా పాస్ కాలేదని సంచలన ఆరోపణలు చేశారు.
Lakshmi Parvathi Comments: టీడీపీలోకి ఎన్టీఆర్ వచ్చే అంశం మీద ఇప్పుడు లక్ష్మీపార్వతి చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో సంచలనంగా మారాయి. ఆమె చేసిన కామెంట్ల వివరాల్లోకి వెళితే
Lakshmi Parvathi About Jr NTR and Amit Shah Meeting: లక్ష్మీపార్వతి. తారక్, అమిత్ షాతో భేటీ అయిన నేపథ్యంలో తారక్ పొలిటికల్ ఎంట్రీపై లక్ష్మీ పార్వతి తనదైన శైలిలో స్పందించారు.
Lakshmi Parvathi reaction on Uma Maheshwari Death: ఎన్టీఆర్ చిన్న కుమార్తె కంఠమనేని ఉమామహేశ్వరి మరణం మీద తాజాగా లక్ష్మీపార్వతి స్పందించారు.ఈ విషయంలో ఆమె అనేక సంచలన ఆరోపణలు చేశారు.
Lakshmi Parvathi: ఎన్టీఆర్ సతీమణి లక్ష్మీపార్వతి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్టీఆర్ 26వ వర్థంతి సందర్భంగా హైదరాబాద్ ఎన్టీఆర్ ఘాట్ వద్ద ఆయన సమాధికి నివాళులర్పించిన అనంతరం కీలక ప్రకటన చేశారు.
ఎన్టీఆర్ జయంతి ( NTR birth anniversary ) సందర్భంగా ఇవాళ కొద్దిసేపటి క్రితమే హైదరాబాద్లోని ఎన్టీఆర్ ఘాట్లో ఆయన విగ్రహానికి లక్ష్మీ పార్వతీ ( Lakshmi parvathi ) నివాళులర్పించారు. ఎన్టీఆర్కి నివాళులు అర్పించిన అనంతరం లక్ష్మీ పార్వతి మీడియాతో మాట్లాడుతూ తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులపై పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.
దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి అందించిన సుపరిపాలనను ఆయన వారసుడిగా వైఎస్ జగన్ కూడా అందిస్తారని, జగన్కు ఆ సమర్థత ఉందని లక్ష్మీపార్వతి విశ్వాసం వ్యక్తం చేశారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.