Deep Diamond Idia Limited Share Stock Split: డీప్ డైమండ్ ఇండియా లిమిటెడ్ షేర్లు వచ్చే వారం ఎక్స్-స్ప్లిట్లో ట్రేడ్ కానున్నాయి. కాబట్టి వీటి ధరల్లో మార్పలు చేర్పులు జరిగే ఛాన్స్ కూడా ఉంది. అయితే ఈ షేర్‌కు సంబంధించిన మరిన్ని వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం..
Nykaa IPO: బ్యూటీ ప్రోడక్ట్స్ విక్రయించే ఈ-కామర్స్ సంస్థ నైకా ఐపీఓకు వచ్చింది. ఐపీఓ ద్వారా షేర్ల విక్రయాన్ని గురువారం ప్రారంభించింది. నవంబర్ 1 వరకు సబ్‌స్క్రిప్షన్‌కు అవకాశం ఉంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.