Okaya Faast F3 EV Scooter : వినియోగదారుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఒకాయా ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ని లాంచ్ చేసింది. 1200W మోటార్ కలిగిన ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ గరిష్టంగా 2500W పవర్ని అందించేలా 3.53 kWh Li-ion LFP డ్యూయల్ బ్యాటరీస్తో రూపొందించారు. ఇందులో మరో విశేషం ఏంటంటే.. బ్యాటరీ లైఫ్ పెరిగేలా స్విచబుల్ టెక్నాలజీని ఉపయోగించారు.
Okaya e-Scooter: దేశీయ మార్కెట్లోకి మరో ఎలక్ట్రిక్ స్కూటర్ వచ్చేసింది. ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో... తాజాగా ఎనర్జీ సొల్యూషన్స్ ప్రొవైడర్ ఒకాయా గ్రూప్ కూడా ఫ్రీడమ్ ఈ-స్కూటర్ ను లాంచ్ చేసింది. దీని ధర, ఫీచర్స్ ఏంటో తెలుసుకుందాం..
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.