Honda Electric Scooter : జపనీస్ ద్విచక్ర వాహన తయారీ సంస్థ హోండా భారత మార్కెట్లో అనేక విభాగాల్లో వాహనాలను అందిస్తోంది. తాజాగా హోండా నుంచి ఫస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్ వచ్చేందుకు రంగం సిద్ధమైంది. ఎలక్ట్రిక్ టూవీలర్ వెహికల్స్ విభాగంలో ఓలా ఎలక్ట్రిక్, టీవీఎస్ మోటార్ కంపెనీ, బజాజ్ఆటో, ఏథర్ ఎనర్జీ, హీరో మోటోకార్ప్ వంటి ఒరిజినల్ ఎక్విప్ మెంట్ తయారీదారుల మోడల్స్ ఆధిపత్యం చెలాయిస్తున్న సంగతి తెలిసిందే.
iVOOMi JeetX ZE Electric Scooter: ప్రీమియం ఫీచర్స్‌తో కూడిన మరో ఎలక్ట్రిక్ స్కూటర్ మార్కెట్లోకి లాంచ్ అయింది. ఇది JeetX ZE పేరుతో మార్కెట్లోకి విడుదలైంది. అయితే ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ కు సంబంధించిన పూర్తి వివరాలేంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
Ola S1 X Electric Scooters Prices and Ranges: ఇండియాలో ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల మార్కెట్లో మేజర్ షేర్ సొంతం చేసుకున్న ఓలా కంపెనీ నుండి ఇటీవలే మరో మూడు ఎలక్ట్రిక్ స్కూటీలు లాంచ్ అయిన సంగతి తెలిసిందే. తాజాగా S1 X సిరీస్ లో లాంచ్ చేసిన స్కూటీలతో పాటు ఓలా S1 ఎయిర్, ఓలా S1 Pro తో కలిపి ఓలా ఎలక్ట్రిక్ స్కూటీల లైనప్ రేంజ్ మొత్తం 5 మోడల్స్‌కి పెరిగింది.
Ola S1 X Electric Scooters Prices and Ranges: ఓలా కంపెనీ నుండి మరో మూడు ఎలక్ట్రిక్ స్కూటీలు లాంచ్ అయ్యాయి. 2023 స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈసారి మరింత సరసమైన ధరలకే ఓలా ఈ స్కూటీలను లాంచ్ చేసింది.
Ather 450S Electric Scooter Price And Range: చాలామంది ప్రయాణికులు కోరుకునే పనితీరు కలిగిన ఎలక్ట్రిక్ స్కూటర్ ని తీసుకొచ్చే లక్ష్యంతోనే Ather 450S లాంచ్ చేసినట్టు ఎథర్ ఎనర్జీ ప్రకటించింది. 450S 3 kWh బ్యాటరీ ప్యాక్, ఇండియన్ డ్రైవింగ్ కండిషన్స్ ప్రకారం ఒక్కసారి చార్జ్ చేస్తే 115 కి.మీ రేంజ్, గంటకు 90 కి.మీ గరిష్ట వేగంతో ప్రయాణించగలిగే సామర్థ్యం ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ సొంతం.
Electric Scooters Comparision: ఫ్యూచర్ అంతా ఎలక్ట్రిక్ వెహికిల్స్ దే హవా నడవనుంది. ఇప్పటికే టూ వీలర్స్ లో, ఫోర్ వీలర్స్ లో ఎన్నో కంపెనీలు ఎన్నో మోడల్స్ లో ఎలక్ట్రిక్ వెహికిల్స్ తీసుకొచ్చాయి.
Ola S1 Pro Electric Scooter: ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్స్ డిస్కౌంట్ ఆఫర్ ప్రకటించింది. అది కూడా లిమిటెడ్ పీరియడ్ ఆఫర్ అని ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్స్ స్పష్టంచేసింది.
Highest Selling Bikes 2023: ఫిబ్రవరి 2023లో 2,88,605 బైక్స్‌ని విక్రయించి దేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న బైక్‌గా రికార్డు సొంతం చేసుకుంది. సరిగ్గా ఏడాది క్రితం ఇదే ఫిబ్రవరి నెలలో 1,93,731 యూనిట్లు అమ్ముడయ్యాయి. దీంతో ట్రెండ్‌గా మారింది.
Ola Electric Scooters: ఓలా S1 Pro ఎలక్ట్రిక్ స్కూటర్ ధర ప్రస్తుతం రూ. 1.27 లక్షలుగా ఉంది. అలాగే ఓలా S1 ఎలక్ట్రిక్ స్కూటర్స్ ప్రారంభ వేరియంట్ ధర రూ. 1.08 లక్షలుగా ఉంది. ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్స్ శ్రేణిలోకి కొత్తగా ఓలా S1 Air స్కూటర్ వచ్చి చేరుతోంది.
Royal Enfield Hunter 350 Price: రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ అంటే ఇష్టపడని వారు ఎవరైనా ఉంటారా ? రాయల్ ఎన్ఫీల్డ్.. పేరుకు తగినట్టుగానే ఇందులో ఏ వేరియంట్ అయినా సరే రాజసం ఉట్టిపడినట్టుగా ఉండే బైక్ అనేది కస్టమర్స్ భావన. అందుకే ధర ఎక్కువైనా సరే ఆ బైక్‌నే కొనాలి అని అనుకునే వారికి కొదువే ఉండదు.
River Indie Electric Scooter: ఎస్యూవి కార్ల తరహాలోనే ఎలాంటి దారుల్లోనైనా స్మూత్‌గా వెళ్లగలిగేలా 14 అంగుళాల అలాయ్ వీల్స్ అమర్చారు. చాలా శాతం టూ వీలర్స్ కంటే భిన్నంగా రెండు పెద్ద పెద్ద హెడ్ ల్యాంప్స్ అమర్చడం ద్వారా ఈ ఎలక్ట్రిక్ స్కూటర్‌కి కొత్త లుక్ తీసుకొచ్చారు.
Electric Scooter: ఎలక్ట్రిక్ ఇ స్కూటర్ల వృద్ధిలో మూడు కంపెనీలు గణనీయమైన ప్రగతి నమోదు చేశాయి. ఏడాది కాలంలో ఒక్కొక్కటి దాదాపు 1.1 లక్ష యూనిట్ల విక్రయాలు జరిపాయి. 2022లో అన్నింటికంటే ఎక్కువగా విక్రయమైన టాప్ 3 ఎలక్ట్రిక్ స్కూటర్ల గురించి తెలుసుకుందాం..
Ola Electric to Recall over 1400 electric scooters. దేశవ్యాప్తంగా ఎలక్ట్రిక్ స్కూటర్లలో మంటలు చెలరేగుతున్న సంఘటనలు పెరుగుతున్న నేపథ్యంలో ప్రముఖ ఎలక్ట్రిక్ స్కూటర్ల తయారీ సంస్థ 'ఓలా ఎలక్ట్రిక్' కీలక నిర్ణయం తీసుకుంది.
Hero Eddy electric scooter: హీరో ఎలక్ట్రిక్ నుంచి సరికొత్త బడ్జెట్ ఈ-స్కూటర్ అందుబాటులోకి రానుంది. ఈ విద్యుత్ స్కూటర్‌ను నడిపేందుకు లైసెన్స్, రిజిస్ట్రేషన్ అవసరమేలేదట. స్కూటర్‌కు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
Okaya e-Scooter: దేశీయ మార్కెట్లోకి మరో ఎలక్ట్రిక్ స్కూటర్ వచ్చేసింది. ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో... తాజాగా ఎనర్జీ సొల్యూషన్స్ ప్రొవైడర్ ఒకాయా గ్రూప్ కూడా ఫ్రీడమ్ ఈ-స్కూటర్ ను లాంచ్ చేసింది. దీని ధర, ఫీచర్స్ ఏంటో తెలుసుకుందాం..
No registration certificate fees and renewal charges for Electric Vehicles: డీజిల్, పెట్రోల్ వాహనాలతో కాలుష్యం పెరిగిపోతుండటంతో పాటు మరోవైపు ఇంధన ధరలు అమాంతం పెరిగిపోతున్న నేపథ్యంలో చాలామంది ఎలక్ట్రిక్ వాహనాలు కొనేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఎలక్ట్రిక్ వాహనాల (Electric vehicles) తయారీదారులు కూడా పోటాపోటీగా అత్యాధునిక హంగులతో వాహనాలను తయారు చేస్తున్నారు.
Electric scooters: ఇంధన ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. లీటర్ పెట్రోల్ ధర వంద దాటేసింది. పెట్రో ధరలు అంతకంతకూ పెరుగుతుండంతో ప్రజలు ప్రత్యామ్నాయం ఆలోచిస్తున్నారు. ఫలితంగా ఈ సైకిళ్లు, ఎలక్ట్రిక్ స్కూటర్లవైపు మొగ్గు చూపుతున్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.