Vivo T3X 5G Price: ఫ్లిఫ్‌కార్ట్‌లో 128 GB స్టోరేజ్‌ వీవో మొబైల్‌పై భారీ తగ్గింపు.. పూర్తి వివరాలు ఇవే!

Vivo T3X 5G Price: ప్రీమియం ఫీచర్స్‌తో కూడిన vivo T3x 5G స్మార్ట్‌ఫోన్‌ భారీ తగ్గింపుతో లభిస్తోంది. ఫ్లిఫ్‌కార్ట్‌లో ఈ మొబైల్‌ అత్యధిక తగ్గింపుతో లభిస్తోంది. అయితే ఈ మొబైల్‌కి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

Written by - Dharmaraju Dhurishetty | Last Updated : Jul 27, 2024, 05:18 PM IST
Vivo T3X 5G Price: ఫ్లిఫ్‌కార్ట్‌లో 128 GB స్టోరేజ్‌ వీవో మొబైల్‌పై భారీ తగ్గింపు.. పూర్తి వివరాలు ఇవే!

Vivo T3X 5G Price Dropped: ప్రస్తుతం చాలా మంది ఖరీదైన స్మార్ట్‌ఫోన్స్‌కి బదులుగా మిడిల్‌ బడ్జెట్‌ రేంజ్‌ మొబైల్స్‌ను కొనుగోలు చేస్తున్నారు. డెడ్ చీప్‌ ధరల్లో లభించే కొన్ని మొబైల్స్‌ను ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారు. మీరు కూడా ఎప్పటి నుంచో మంచి స్మార్ట్‌ఫోన్‌ను అతి తక్కువ ధరల్లోనే కొనుగోలు చేయాలనుకుంటున్నారా? ఫ్లిఫ్‌కార్ట్‌ అద్భుతమైన అవకాశాన్ని అందిస్తోంది. వీవోకు సంబంధించిన స్మార్ట్‌ఫోన్స్‌ డెడ్‌ చీప్‌ ధరల్లో లభిస్తున్నాయి. ఇటీవలే లాంచ్‌ అయిన vivo T3x 5G స్మార్ట్‌ఫోన్‌ ఫ్లిఫ్‌కార్ట్‌లో భారీ తగ్గింపుతో లభిస్తోంది. అంతేకాకుండా దీనిపై అదనంగా బ్యాంక్‌ ఆఫర్స్‌ కూడా లభిస్తున్నాయి. అయితే ఈ మొబైల్‌కి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

మార్కెట్‌లో ఈ vivo T3x 5G స్మార్ట్‌ఫోన్‌ మూడు స్టోరేజ్‌ వేరియంట్స్‌తో పాటు రెండు కలర్‌ ఆప్షన్స్‌లో లభిస్తోంది. ప్రస్తుతం 4 GB ర్యామ్‌, 128 GB ఇంటర్నల్‌ స్టోరేజ్‌ కలిగిన ఈ మొబైల్‌ MRP ధర రూ.17,499తో అందుబాటులో ఉంది. అయితే ఫ్లిఫ్‌కార్ట్‌లో ఇప్పుడే కొనుగోలు చేసేవారికి 22 శాతం వరకు తగ్గింపు లభిస్తుంది. దీంతో ఈ ఫ్లాట్‌ డిస్కౌంట్ ఆఫర్స్‌ పోను రూ.13,499కే పొందవచ్చు. ఇవే కాకుండా ఈ స్మార్ట్‌ఫోన్‌పై ఇతర డిస్కౌంట్‌ ఆఫర్స్‌ కూడా లభిస్తున్నాయి. 

ఈ vivo T3x 5G స్మార్ట్‌ఫోన్‌ను ఫ్లిఫ్‌కార్ట్‌ యాక్సిస్‌ బ్యాంక్‌ క్రెడిట్ కార్డ్‌ను వినియోగించి బిల్‌ చెల్లిస్తే 5 శాతం వరకు తగ్గింపు లభిస్తుంది. దీంతో పాటు అన్ని బ్యాంక్‌ సంబంధించిన క్రెడిట్‌ కార్డ్‌, డెబిట్‌ కార్డ్‌లను ఉపయోగించి బిల్‌ చెల్లిస్తే దాదాపు రూ.1,000 వరకు డిస్కౌంట్‌ పొందవచ్చు. అంతేకాకుండా ఇతర బ్యాంక్‌లకు సంబంధించిన క్రెడిట్ కార్డ్‌లపై కూడా ఆఫర్స్‌ లభిస్తున్నాయి. దీంతో అన్ని డిస్కౌంట్‌ ఆఫర్స్‌ పోను ఈ స్మార్ట్‌ఫోన్‌ను రూ.12,499కే పొందవచ్చు.

ఇది కూడా చదవండి: 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!

ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌:
Qualcomm Snapdragon 680G ప్రాసెసర్‌
6.64 అంగుళాల HD+ IPS LCD డిస్ప్లే
120Hz రిఫ్రెష్ రేటు
50MP ప్రధాన కెమెరా
2MP డెప్త్ సెన్సార్‌ కెమెరా
8MP ఫ్రంట్ కెమెరా
5000mAh బ్యాటరీ
18W ఫాస్ట్ ఛార్జింగ్‌
Android 12 ఆధారిత Funtouch OS 12
4GB ర్యామ్, 128GB స్టోరేజ్
ఫింగర్‌ప్రింట్ సెన్సార్
యాక్సిలరోమీటర్
ఆంబియంట్ లైట్ సెన్సార్
ప్రాక్సిమిటీ సెన్సార్ 
బ్లూటూత్ 5.0, GPS
USB టైప్-C పోర్ట్

ఇది కూడా చదవండి: Lakshmi Narayana Raja Yoga: లక్ష్మీ నారాయణ రాజయోగం ఏర్పాటు.. ఈ రాశుల వారు కుబేరులు కాబోతున్నారు..

ఇది కూడా చదవండి: 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News