Optical Illusion Pic: కన్పించేదేదీ వాస్తవం కాదు. కొన్ని ఫోటోలు మభ్యపెడుతుంటాయి. మరికొన్ని మాయ చేస్తుంటాయి. అటువంటి ఆప్టికల్ ఇల్యూజన్ ఫోటో ఒకటి అంతుచిక్కకుండా ఉంది. ఆ మిస్టరీ మీరు ఛేదించగలరా..
Optical Illusion Pic: ఇది కూడా ఆప్టికల్ ఇల్యూజన్ ఫోటో. పైకి మాత్రం మామూలు ఫోటోలానే కన్పిస్తుంది. కానీ ఇందులో ఏకంగా ఓ ఏనుగు దాగుందని మీకు తెలుసా..లెట్స్ చెక్..
Optical Illusion Photo: సోషల్ మీడియాలో ప్రస్తుతం అనేక రకాల ఆప్టికల్ ఇల్యూషన్స్ ఉన్నాయి. కొన్ని చాలా సులభం, కొన్ని చాలా క్లిష్టమైనవి. అయితే అలాంటి క్లిష్టమైన ఆప్టికల్ ఇల్యూషన్ పిక్ ను ఒకటి పోస్ట్ చేశాం. అందులో ఏనుగు దాగి ఉంది. అదెక్కడ ఉందో మీరే కనుగొనండి.
Optical Illusion Photo: పైన కనిపిస్తున్న చిత్రంలో 5 ఇంగ్లీష్ అక్షరాలు రాసి ఉన్నాయి. ఆ అక్షరాలు కలిపితే ఓ భావోద్వేగమైన అర్థంతో ఉన్న పదం వస్తుంది. దీన్ని కనుగొనడంలో చాలా మంది విఫలమయ్యారు. ఇంతకీ ఆ పదం ఏంటో మీరు చెప్పగలరా?
Optical Illusion Photo: ఇంటర్నెట్ లో ప్రస్తుతం ఓ ఆప్టికల్ ఇల్యూషన్ పిక్చర్ వైరల్ గా మారింది. సోఫాలో ఆరుగురు అమ్మాయిలు కూర్చుంటే.. వాళ్లలో 5 మంది కాళ్లు మాత్రమే కనిపిస్తున్నాయి. మరి ఆరో యువతి కాళ్లు ఎక్కడ ఉన్నాయో కనుగొనండి చూద్దాం.
Optical Illusion: సామాజిక మాధ్యమాల్లో ప్రస్తుతం ఓ పిక్ వైరల్ గా మారింది. ఈ చిత్రంలో అనేక జంతువులు దాగి ఉన్నాయి. అయితే అందులో దాగున్న జంతువులు వివరాలను తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.