Benefits Of Orange Peel For Skin: ఆరేంజ్ పండును తిని దాని తొక్కను పడేస్తాం. దీంతో సౌందర్యపరంగా అనేక ప్రయోజనాలు కలుగుతాయి. ఆరేంజ్లో విటమిన్ సీ పుష్కలంగా ఉంటుంది. అంతేకాదు ఇవ క్యాన్సర్ కణాలకు వ్యతిరేకంగా పోరాడి ఇమ్యూనిట వ్యవస్థను బలపరుస్తుంది.
Orange Peel Benefits: సాధారణంగా నారింజ పండు లోపలి భాగాన్ని తినేసి.. దాని తొక్కను పారేస్తుంటారు. కానీ, నారింజ తొక్క వల్ల కూడా అనేక ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.