Agni Panchak Nov-Dec 2022: పంకము కాలం మనవుని జీవితంలో చాలా రకాల దుష్ప్రభావాలను కలిగించే అవకాశాలున్నాయి. అంతేకాకుండా దీని వల్ల చాలా మందిలో తీవ్ర అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలున్నాయి. కాబట్టి ఈ క్రమంలో పలు రకాల జాగ్రత్తలు పాటించడం చాలా మంచిదని నిపుణులు చెబుతున్నారు.
Panchak 2022: దసరా ముగియగానే అక్టోబర్ 6వ తేదీ నుంచి పంచకం ప్రారంభమవుతుంది. ఈ 5 రోజులలో కొన్ని ప్రత్యేక పనులు చేయడం నిషిద్ధం, అయితే కొన్ని శుభ కార్యాలు చేయవచ్చు.
Pitru Paksha 2022: నేటి నుంచి పితృ పక్షం ప్రారంభం కానుంది. అంతేకాకుండా 5 రోజుల పంచక కాలం కూడా మొదలైంది. కాబట్టి రాబోయే 15 రోజులు శుభ కార్యాలతో సహా కొన్ని ఇతర పనులకు దూరంగా ఉండండి.
Panchaka kalam 2022: మృత్యు పంచకం ప్రారంభమైంది. తస్మాత్ జాగ్రత్త. జ్యోతిష్యశాస్త్రం ప్రకారం పంచకపు ఐదు రోజులు మంచిది కాదు. ఈ సమయంలో శుభకార్యాలతో పాటు మరికొన్ని పనులు చేయకూడదు. ఆ వివరాలు చూద్దాం..
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.