Panic Attack Remedies: ప్యాన్ అటాక్ను వెంటనే గుర్తించాలి. దీంతో పరిస్థితిని వెంటనే అదుపులోకి తీసుకురావచ్చు. సమస్య తెలిస్తే భయాందోళనకు గురవ్వకుండా ఉంటారు.
Heart Attack vs Panic Attack: మనిషి గుండె కొట్టుకున్నంతసేపే ఆ ప్రాణం నిలబడుతుంది. మనిషి జీవించి ఉండేది. ఒకసారి ఆగిందంటే అంతే..అంతా నిర్జీవమే ఇక. మనిషి శరీరంలో గుండె అంత ముఖ్యమైన అంగం. అందుకే గుండెను చాలా భద్రంగా చూసుకోవాలి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.