Paytm Services: పేటీఎంపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆంక్షల నేపధ్యంలో పేటీఎం వినియోగదారుల్లో ఆందోళన నెలకొంది. ముఖ్యంగా మార్చ్ 15 తరువాత పేటీఎం సేవలు ఏవి పనిచేస్తాయి, ఏవి పనిచేయవనే విషయంలో స్పష్టత లేకపోవడంలో జనంలో సందిగ్దత నెలకొంది.
FASTag: పేటీఎంపై ఆర్బీఐ ఆంక్షల తరువాత ఫాస్టాగ్ ఒక్కసారిగా చర్చనీయాంశంగా మారింది. దేశంలో అత్యధికంగా ఉపయోగించేది పేటీఎం ఫాస్టాగ్ కావడంతో పరిస్థితి ఏంటనే సందేహాలు ఉత్పన్నమయ్యాయి. అందుకు తగ్గట్టే నేషనల్ హైవే అథారిటీ పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్‌ను ఫాస్టాగ్ జాబితా నుంచి తొలగించింది.
Vijay Shekhar Sharma Resigns: రోజురోజుకు పేటీఎం సంస్థకు చిక్కులు వస్తున్నాయి. పేటీఎం సంక్షోభం మరింత ముదురుతోంది. తాజాగా సంస్థ చైర్మన్ విజయ్ శేఖర్ శర్మ తన పదవికి రాజీనామా చేశారు. ఆర్బీఐ ఆంక్షల నేపథ్యంలో తొలి వికెట్ పడింది.
EPFO Bans Paytm: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆంక్షల తరువాత పేటీఎంకు వరుస షాక్‌లు తగులుతున్నాయి. ఇప్పుడు ఎంప్లాయిస్ ప్రోవిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ సైతం పేటీఏం పేమెంట్స్ బ్యాంక్‌పై నిషేధం విధించింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Paytm FAQs and Answers: పేటీఎం పేమెంట్స్ బ్యాంక్‌పై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చర్యల నేపధ్యంలో యూజర్లలో చాలా సందేహాలు నెలకొన్నాయి. అసలు పేటీఎం పనిచేస్తుందా లేదా అనే సందేహాలు వ్యక్తమౌతున్నాయి. ఈ నేపధ్యంలో ఆర్బీఐ స్వయంగా కొన్ని ప్రశ్నలకు సమాధానాలు వెల్లడించింది.
Paytm Issue: ప్రముఖ యూపీఐ యాప్ పేటీఎం చుట్టూ మరో వార్త హల్చల్ చేస్తోంది. ఆర్బీఐ ఆంక్షలతో సంక్షోభంలో పడిన ఈ సంస్థను మరో ప్రముఖ పారిశ్రామికవేత్త చేజిక్కించుకోనున్నట్టు వార్తలు వ్యాపిస్తున్నాయి. ఇది మార్కెట్లో మరింత చర్చనీయాంశంగా మారింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Paytm crisis: ప్రముఖ యూపీఐ పేమెంట్ దిగ్గజం పేటీఎంపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆంక్షల నేపధ్యంలో యూజర్లలో గందరగోళం నెలకొంది. పేటీఎం సంబంధిత అంశాలు ఎలా ప్రభావితమౌతాయనేది తెలియక ఇబ్బంది పడుతున్నారు.
Paytm Payments Bank: జనవరి 31న Paytm పేమెంట్స్ బ్యాంక్‌పై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆంక్షలు విధించింది. ఈ చర్య తర్వాత కస్టమర్లు Paytm బ్యాంకింగ్ సేవను ఉపయోగించలేరు. అయితే RBI ఈ చర్య ఎందుకు తీసుకుంది?
Extra Charge On FASTag: ఫాస్ట్ ట్యాగ్ తప్పనిసరి చేసి ఒక వారం గడిచింది. ఈ సమయంలో వాహనదారుల నుంచి అనేక ఫిర్యాదులు వచ్చాయి. ఫాస్టాగ్ లేని కారణంగా రెట్టింపు టోల్ ఫీజు వసూలు చేశారని ఫిర్యాదులలో వాహనదారులు పేర్కొన్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.