KKR Captain Nitish Rana Gets Fine Of 12 Lakh for slow over-rate. విజయానందంలో ఉన్న కోల్‌కతా నైట్ రైడర్స్‌కు భారీ షాక్ తగిలింది. కేకేఆర్ కెప్టెన్ నితీశ్ రాణాకు జరిమానా పడింది.
IPL 2023 లో కూడా ఎప్పటి తరహాలోనే చాలా మంది మిస్టరీ గాళ్స్ వార్తల్లో నిలుస్తున్నారు. ఈ మిస్టరీ గాళ్స్ ఎవరు, ఏంటనే వివరాలు తెలుసుకునేందుకు క్రికెట్ ప్రియులు, నెటిజెన్స్ సోషల్ మీడియాలో చాలా తెగ అన్వేషిస్తున్నారు. ఈ సీజన్ లో పంజాబ్ కింగ్స్ జట్టుతో కలిసి అదే ఫ్రాంచైజీ జెర్సీలో ఓ అమ్మాయి అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. పంజాబ్ కింగ్స్ జట్టు ఎక్కడ మ్యాచ్ ఆడితే అక్కడికి వెళ్తూ ఆటగాళ్లతో కలిసి తెగ సందడి చేస్తోంది. ఇంతకీ ఈ మిస్టరీ గాళ్ ఎవరనే వివరాలపై ఇప్పుడు ఓ లుక్కేద్దాం.
Punjab Kings beat Kolkata Knight Riders by 7 runs as per DLS method. కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో డక్‌వర్త్ లూయిస్ పద్దతి ప్రకారం 7 పరుగుల తేడాతో పంజాబ్ విజయం సాధించింది.
PBKS Co Owner Ness Wadia react on Sam Curran Rs 18.50 crore. సామ్ కరన్‌పై భారీ మొత్తం వెచ్చించడానికి గల కారణాలను పంజాబ్ కింగ్స్ డైరెక్టర్, సహ వ్యవస్థాపకుడు నెస్ వాడియా తెలిపారు.
Sam Curran Becomes Most Expensive Player in IPL History. ఐపీఎల్ వేలంలో అత్యధిక ధర పలికిన ఆటగాడిగా ఇంగ్లండ్ ఆల్‌రౌండర్ సామ్ కరన్ రికార్డు నెలకొల్పాడు.
IPL PLAY OFF RACE 2022: ఐపీఎల్-2022 కీలకదశకు చేరుకుంది. ఇప్పటివరకు ఒక్క ముంబై ఇండియన్స్ మినహా మిగతా తొమ్మిది జట్లు కూడా ప్లే ఆఫ్ లో బెర్తు కోసం పోటీపడుతున్నాయి. ఇంతకీ ఏ టీం అవకాశాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..!
PBK vs SRH: సన్ రైజర్స్ హైదరాబాద్ వరుస విజయాలతో దూసుకుపోతోంది. నేడు పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 7 వికెట్ల తేడాతో 7 బాల్స్ మిగిలి ఉండగానే విజయం సాధించింది.
Liam Livingstone PBKS: ఐపీఎల్ 2022 మెగా వేలంలో లియామ్ లివింగ్‌స్టోన్‌ను పంజాబ్ కింగ్స్ ఏకంగా రూ. 11.50 కోట్లకు కొనుగోలు చేసింది. కనీస ధర రూ. కోటితో వేలం బరిలోకి దిగిన లివింగ్‌స్టోన్ కోసం చాలా ప్రాంఛైజీలు పోటీ పడినా.. చివరికి పంజాబ్ దక్కించుకుంది.
Shikhar Dhawan sold to Punjab Kings: ఐపీఎల్ 2022 మెగా వేలంలో శిఖర్ ధావన్‌ను 8.25 కోట్లకు పంజాబ్ కింగ్స్ కొనుగోలు చేసింది. ధావన్ బేస్ ప్రెస్ 2 కోట్లు కాగా.. 8.25 కోట్లకు పంజాబ్ దక్కించుకుంది.
PBKS vs RCB in IPL 2021: ఐపీఎల్ 2021లో భాగంగా శుక్రవారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుపై పంజాబ్ కింగ్స్ 34 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. 180 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు (RCB) ఎవ్వరూ ఊహించని రీతిలో నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు నష్టపోయి కేవలం 145 పరుగులు మాత్రమే చేయగలిగింది.
RR vs PBKS match, IPL 2021: ఐపిఎల్ 2021 టోర్నమెంట్లో 4వ మ్యాచ్‌లో భాగంగా నేడు ముంబైలోని వాంఖడే స్టేడియంలో రాజస్థాన్ రాయల్స్, పంజాబ్ కింగ్స్ జట్ల మధ్య జరిగిన ఉత్కంఠభరితమైన పోరులో పంజాబ్ కింగ్స్ జట్టు రాజస్థాన్ రాయల్స్‌పై 4 పరుగుల తేడాతో విజయం సాధించింది. మ్యాచ్ చివర్లో విజయం ఎవరిని వరిస్తుందా అన్నట్టుగా ఉత్కంఠగా కొనసాగిన ఈ పోరులో చివరకు గెలుపు పంజాబ్ జట్టునే (PBKS) వరించింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.