Dale Steyn Apologises For Comments Against IPL 2021 | సంచలన వ్యాఖ్యలు చేసిన దక్షిణాఫ్రికా స్టార్ పేసర్ డెల్ స్టెయిన్ ఎట్టకేలకు వెనక్కి తగ్గాడు. తన మాటలు ఎవరిరైనా బాధపడితే తనను క్షమించాలని కోరాడు.
KTR On IPL 2021 In Hyderabad: తొలుత ఐపీఎల్‌ను కేవలం మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాల్లోనే నిర్వహించనున్నారని కేవలం 6 స్టేడియాల్లో ఈ ప్రక్రియ జరుగుతుందని ప్రచారం జరిగింది. ఐపీఎల్‌ను 6 రాష్ట్రాల్లో నిర్వహించేందుకు బీసీసీఐ యోచిస్తోందని సమాచారం.
Sachin Tendulkar Free Cricket Sessions: ఏ మాత్రం ఖర్చు లేకుండా మీరు ఉచితంగా క్రికెట్ చిట్కాలు, పాఠాలు నేర్చుకోబోతున్నారు. సచిన్ లాంటి క్రికెటర్ నుంచి చిట్కాలు వద్దనుకునే యువ ఆశాకిరణాలు ఉండరంటే నమ్మశక్యం కాదు.
Vijay Hazare Trophy Pacer Sreesanth: ఇటీవల నిషేధం గడువు ముగియడంతో మళ్లీ బంతిని అందుకున్న శ్రీశాంత్ నిప్పులు చెరిగాడు. విజయ్ హజారే ట్రోఫీలో తనదైన మార్క్ బౌలింగ్‌తో ఆకట్టుకున్నాడు.
BCCI Considering IPL 2021 Matches Can Be Held In These Two States: ప్రస్తుతం ఈ సీజన్ ఐపీఎల్ షెడ్యూల్, వేదికల గురించి చర్చ మొదలైంది. కరోనా కారణంగా గతేడాది యూఏఈ వేదికగా ఐపీఎల్ 2020 నిర్వహించడం తెలిసిందే.
IPL 2021 Auction Glenn Maxwell Price: ఆస్ట్రేలియా స్టార్ ఆల్ రౌండర్ గ్లెన్ మ్యాక్స్‌వెల్ పంట పండింది. మినీ వేలంలోనే అత్యధిక ధరకు అమ్ముడుపోయాడు. రూ.14.25 కోట్లకు గ్లెన్ మ్యాక్స్‌వెల్‌ను తీసుకున్నారు.
IPL 2021 Auction Date And Time: ఐపీఎల్ 2021 మినీ వేలంలో మొత్తం 292 మంది ఆటగాళ్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనండగా, 64 మంది డోమెస్టిక్ క్రికెటర్లు, 125 మంది విదేశీ ఆటగాళ్లు ఉన్నారు.
Sachin Tendulkars Son Arjun Tendulkar: ఇండియన్ ప్రీమియర్ లీగ్(IPL 2021)లో రాణించి భారత జట్టులోకి రావాలని కలలు కంటున్నాడు అర్జున్ టెండూల్కర్. కానీ ఐపీఎల్ వేలానికి ముందే సచిన్ తనయుడు అర్జున్‌కు ఎదురుదెబ్బ తగిలింది.
Chris Gayle Slams Joint Fastest Half Century : వయసు పెరిగేకొద్దీ తనలో సత్తా పెరుగుతోంది తప్ప తగ్గడం లేదని మెరుపు ఇన్నింగ్స్‌తో నిరూపించుకున్నాడు యూనివర్సల్ బాస్ క్రిస్‌గేల్. 45 ఏళ్ల వరకు క్రికెట్ ఆడతానని చెప్పిన మాటలకు ఈ ఇన్నింగ్స్ నిదర్శనంగా కనిపిస్తోంది.
IPL 2021 CSK Captain MS Dhoni: అత్యధికంగా ఆర్జించిన ఆటగాడిగా చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ ఎంఎస్ ధోనీ నిలిచాడు. ఈ ఘనత సాధించిన ఏకైక క్రికెటర్‌గా సీఎస్కే కెప్టెన్ ధోనీ అవతరించాడు. ఈ ఏడాది సైతం రూ.15 కోట్లు అందుకోనున్నాడు.
IPL 2021 Dates, Schedule: BCCI To Host IPL 2021 In India | గతేడాది కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా ఐపీఎల్ 2020ను యూఏఈ వేదికగా నిర్వహించారు. అయితే ఈ ఏడాది ఐపీఎల్ 2021 నిర్వహణపై బీసీసీఐ కసరత్తులు చేస్తోంది. భారత్‌లోనే తాజా సీజన్ ఏ ఇబ్బంది లేకుండా నిర్వహించేందుకు ప్లాన్ చేస్తోంది.
Gautam Gambhir About MS Dhonis Speciality: ఎంఎస్ ధోనీ పేరు చెబితేనే విరుచుకుపడే టీమిండియా మాజీ ఓపెనర్ తాజాగా భిన్నంగా స్పందించాడు. ఎంఎస్ ధోనికి ఇతర కెప్టెన్లకు ఓ వ్యత్యాసం ఉందన్నాడు. కేవలం ప్రస్తుత సీజన్, అప్పటి సమయంలో ఏం కావాలో మాత్రమే ధోనీ ఆలోచిస్తాడని గౌతమ్ గంభీర్ పేర్కొన్నాడు.
ఐపీఎల్ వచ్చాక క్రికెట్‌కు భారీ డిమాండ్ ఏర్పడింది. ఆటగాళ్లకు కాసుల వర్షం కురిపించింది ఇండియన్ ప్రీమియర్ లీగ్. ఐపీఎల్ 2020 వరకుగానూ ఎంఎస్ ధోనీ, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలు మాత్రమే రూ.100 కోట్ల క్లబ్ చేరిన భారత ఆటగాళ్లు. తాజా సీజన్ ఐపీఎల్ 2021లో సురేష్ రైనా ఈ జాబితాలో చేరనున్నాడు.
IPL 2021 Sunrisers Hyderabad Full List of Players: సన్‌రైజర్స్ హైదరాబాద్ వచ్చే ఐపీఎల్ కోసం సన్నద్ధమవుతోంది. విదేశీ ఆటగాళ్లతో కొందరు దేశీయ ఆటగాళ్లను వదులుకుంది. ఫిబ్రవరిలో జరగనున్న ఐపీఎల్ 2021 వేలంలో పాల్గొనేందుకు సన్‌రైజర్స్ హైదరాబాద్ సిద్ధంగా ఉంది. తెలుగు తేజం యర్రా పృథ్వీరాజ్‌లను సైతం వచ్చే సీజన్ నుంచి వదులుకుంటన్నట్లు ప్రకటించింది.
IPL 2021 Rajasthan Royals: Sanju Samson named RRs New captain: ఐపీఎల్ 2008లో టైటిల్ నెగ్గిన రాజస్థాన్ రాయల్స్ ఆ స్థాయిలో ప్రదర్శన చేయలేకపోతోంది. మరోసారి టైటిల్ నెగ్గాలన్న యోచనతో యంగ్ టాలెంటెడ్ ప్లేయర్ సంజూ శాంసన్‌కు కెప్టెన్‌గా కీలక బాధ్యతలు అప్పగించింది. రాజస్థాన్ ఫ్రాంచైజీ స్టీవ్ స్మిత్‌ను వదులుకుంది.
Syed Mushtaq Ali Trophy: Devdutt Padikkal Slams Unbeaten 99 Against Tripura Helps Karnataka Win: సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ 2021లో పరుగుల వరద పారిస్తున్నారు యువ క్రికెటర్లు దేవదత్ పడిక్కల్, అభిషేక్ శర్మ. ఇండియన్ ప్రీమియర్ లీగ్(IPL 2020)లో అరంగేట్రం చేసి సత్తా చాటాడు యువ ఓపెనర్ బ్యాట్స్‌మన్ దేవదత్ పడిక్కల్.