How To Relief From Period Pain: రుతుక్రమం అనేది స్త్రీలలో సహజంగా జరిగే ప్రక్రియ.. ఈ సమయంలో చాలా మంది మహిళలు తీవ్రమైన సమస్యలతో బాధపడుతుంటారు. కొందరికి కొడుపునొప్పి, తలనొప్పి వంటి సమస్యలు కనిపిస్తాయి. ముఖ్యంగా శీతాకాలంలో పీరియడ్స్ పెయిన్ తీవ్రంగా ఉంటుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. దీనికి కారణం ఏంటి? పెయిన్ రిలీఫ్ కోసం ఎలాంటి ఆహార పదార్థాలు తీసుకోవాల్సి ఉంటుంది అనే ఆంశంపై మనం తెలుసుకుందాం.
Ajwain Leaves for Pain Relief: వాము ఆకులలో చాలా రకాల ఔషధ గుణాలు లభిస్తాయి. కాబట్టి ప్రతి రోజూ వీటిని వినియోగించడం వల్ల మంచి ఫలితాలు కలుగుతాయి. అంతేకాకుండా అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.