Petrol Trick: బంకుల్లో అనేక మోసాలు జరుగుతుంటాయి. మనం అప్రమత్తత లేకపోతే చెల్లించిన నగదుకు సరిపడా విలువైన ఇంధనం మీ వాహనాల్లో ఉండదు. అందుకే ఎప్పటికప్పుడు బంక్ల మోసాలపై అవగాహన పెంచుకోవాలి. తాజాగా బంకుల్లో మరో మార్పు జరిగింది. ఈ మార్పు మీరు తెలుసుకుంటే మీ నగదుకు తగ్గ ఇంధనం మీరు పొందవచ్చు.
Petrol Bunks closed in Old City at Hyderabad. గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ చేసిన వ్యాఖ్యలతో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు వ్యక్తం అవుతున్నాయి.
Petrol Viral Video: సోషల్ మీడియాలో ఇప్పుడు మరో విచిత్రమైన వీడియో బాగా వైరల్ అవుతోంది. ఓ మాజీ కౌన్సిలర్ ఏకంగా బుల్లెట్ ట్యాంక్ తీసుకొచ్చి..పెట్రోల్ నింపుకుంటున్నాడు. కారణాలేంటో మీరే చూడండి..
Fuel Shortage: తెలంగాణ వ్యాప్తంగా పెట్రోల్ బంకుల్లో నో స్టాక్ బోర్డులు దర్శనమిచ్చాయని జీ తెలుగు న్యూస్ ప్రసారం చేసిన వార్తపై మంత్రి గంగుల కమలాకర్ స్పందించారు. డీలర్లు కృత్రిమ కొరత సృష్టించారంటూ పలు ప్రదేశాల్లో వాహనదారులు ఆందోళనకు దిగిన సందర్భాలను మనం చూశాం.
దేశ రాజధాని ఢిల్లీ సహా హైదరాబాద్, అమరావతి, విజయవాడల్లో శుక్రవారం నవంబర్ 15న డీజిల్ ధరల్లో ఎలాంటి మార్పు లేనప్పటికీ పెట్రోల్ ధరలు మాత్రం స్వల్పంగా పెరిగాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.