Petrol -Diesel Prices Today(November 21): ప్రతిరోజు లాగే నేడు కూడా నవంబర్ 21, 2025న ప్రభుత్వ యాజమాన్యంలోని చమురు కంపెనీలు దేశవ్యాప్తంగా కొత్త పెట్రోల్, డీజిల్ ధరలను ఉదయం 6 గంటలకు విడుదల చేశాయి. భారతదేశంలో ఇంధన ధరలు ప్రతిరోజూ నిర్ణయిస్తాయి. ఈ మార్పులు అంతర్జాతీయ ముడి చమురు ధరలు, రూపాయి-డాలర్ మారకం రేటు, పన్నులు, డీలర్ మార్జిన్లు వంటి అంశాలపై ఆధారపడి ఉంటాయి. ఈ ధర మార్పులు రోజువారీ జీవితాన్ని ప్రభావితం చేస్తాయి. అది ఆఫీసుకు వెళ్లే వ్యక్తి అయినా లేదా కూరగాయల విక్రేత అయినా వారిపై ప్రభావం చూపుతాయి. అందువల్ల ప్రతి రోజు ధరల గురించి తెలుసుకోవడం ముఖ్యం.
Petrol Diesel Price Today( November 19): దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు ప్రతిరోజూ ఉదయం 6 గంటలకు మారుతాయి. ఈ ధరలు అంతర్జాతీయ ముడి చమురు మార్కెట్, రూపాయి, డాలర్ మధ్య మారకం రేటు ద్వారా ప్రత్యక్షంగా ప్రభావితమవుతాయి. అందువల్ల, నవంబర్ 19వ తేదీకి సంబంధించిన తాజా ఇంధన ధరలను తెలుసుకోవడం ముఖ్యం.
Petrol-Diesel Price Today(November 18): ప్రస్తుతం పెట్రోల్, డీజిల్ ధరల విషయంలో తెలుగు రాష్ట్రాల వాహనదారులతో పాటు దేశవ్యాప్తంగా ఉన్న వాహనదారులకు కొంత ఊరట పడుతున్నారు. ఎందుకంటే ఇంధనం ధరలు నిలకడగానే కొనసాగుతున్నాయి. తెలుగు రాష్ట్రాలతోపాటు దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు నేడు నవంబర్ 18వ తేదీ మంగళవారం ఎలా ఉన్నాయో చూద్దాం.
Petrol-Diesel Price Today (November 17): దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు ప్రతిరోజూ ఉదయం 6 గంటలకు అప్ డేట్ అవుతుంటాయి. ఈ ధరలు అంతర్జాతీయ ముడి చమురు ధరలు, రూపాయి-డాలర్ మారకం రేటు ద్వారా నేరుగా ప్రభావితమవుతాయి. అందువల్ల, నవంబర్ 17వ తేదీకి సంబంధించిన కొత్త ఇంధన ధరలను తెలుసుకోవడం ముఖ్యం. మీరు మీ నగరంలో పెట్రోల్, డీజిల్ ధరలు తెలుసుకుంటే.. ఖర్చులు, నెలవారీ బడ్జెట్‌ను సులభంగా ప్లాన్ చేసుకోవచ్చు.
Today Petrol Diesel Price: దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు ప్రతిరోజూ ఉదయం 6 గంటలకు అప్ డేట్ అవుతుంటాయి. ఈ ధరలు అంతర్జాతీయ ముడి చమురు ధర, రూపాయి-డాలర్ మారకం రేటుపై ఆధారపడి ఉంటాయి. అందువల్ల నవంబర్ 13వ తేదీ గురువారం నాడు హైదరాబాద్ తోపాటు దేశవ్యాప్తంగా తాజా ధరలను తెలుసుకోవడం ముఖ్యం. మీ నగరంలో రోజువారీ ధరలు ఎలా ఉన్నాయో ముందే తెలుసుకున్నట్లయితే.. ఇంధన ఖర్చులు, నెలవారీ బడ్జెట్‌ను ఖచ్చితంగా ప్లాన్ చేసుకోవచ్చు.
Petrol Diesel Price Low Price: మన దేశంలో పెట్రోల్ రేట్లు కాస్త ఎక్కువగానే ఉన్నాయి. సెంట్రల్, స్టేట్ ట్యాక్స్‌లు, ఇతర ట్యాక్స్‌లు ఉండడంతో చాలా రాష్ట్రాల్లో లీటర్ పెట్రోల్ వంద రూపాయలకు పైనే ఉన్నాయి. అయితే కొన్ని దేశాల్లో లీటర్ వాటర్ బాటిల్ కంటే.. పెట్రోల్ చాలా తక్కువ ధరకు లభిస్తోంది. ఆ దేశాలలో లీటర్ పెట్రోల్ ఎంత ధరకు లభిస్తుందో ఇక్కడ తెలుసుకోండి.
Petrol Diesel Price Today: మన దేశంలో పెట్రోల్ ధరలు ప్రతి రోజూ ఉదయం ఆరు గంటలకు అప్‌డేట్ అవుతాయి. ప్రపంచ ముడి చమురు ధరలు, కరెన్సీ మార్పిడి, ప్రభుత్వ ట్యాక్స్ విధానాలకు అనుగుణంగా పెట్రోల్, డీజిల్ ధరలు ఉంటాయి. ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు విధించే ట్యాక్స్‌లు ఆధారంగా నగరాలను బట్టి ధరలు మారుతాయి.
Petrol And Diesel Prices: వాహనదారులకు గుడ్ న్యూస్. దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు కొద్దిగా తగ్గి సామాన్యుల జేబుకు ఊరట కలిగించాయి. ఇంధన ధరలు నేరుగా వినియోగదారుల దైనందిన ఖర్చులను ప్రభావితం చేస్తాయి. అందుకే ప్రతి రోజు ఉదయం 6 గంటలకు చమురు మార్కెటింగ్ కంపెనీలు (OMCs) కొత్త ధరలను విడుదల చేస్తాయి.
Petrol And Diesel Price Today: వాహనదారులకు గుడ్‌న్యూస్. ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలు తక్కువగా ఉంటే.. పెట్రోల్, డీజిల్ ధరలు త్వరలో తగ్గించే అవకాశం కనిపిస్తోంది. ఈ విషయంపై పెట్రోలియం, సహజవాయువు మంత్రిత్వ శాఖ కార్యదర్శి పంకజ్ జైన్ హింట్ ఇచ్చారు. ప్రపంచవ్యాప్తంగా క్రూడ్ రేట్లు పొడిగించిన కాలం తగ్గితే.. ప్రభుత్వ-ఆధారిత ఇంధన కంపెనీలు ధరలను తగ్గించే ఆలోచనలో ఉన్నాయని చెప్పారు. ముడి చమురు ధరలు ఎక్కువ కాలం తక్కువగా ఉంటే.. చమురు కంపెనీలు ఇంధన ధరలను తగ్గించడాన్ని పరిశీలిస్తాయన్నారు.
Petrol Diesel Price Today 21 April 2024: ఆయిల్ కంపెనీలు ప్రతిరోజూ ఉదయం 6 గంటలకు దేశంలోని పెట్రోల్ డీజిల్ రేట్లను విడుదల చేస్తాయి. గ్లోబల్ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధరలకు అనుగుణంగా ఓఎంసీలు పెట్రోల్ డీజిల్ రేట్లలో మార్పులు చేర్పులు చేస్తాయి.
Petrol Diesel Price Today 18 April 2024: పెట్రోల్ డీజిల్ ధరలు కూడా బంగారం వెండి మాదిరి ప్రతిరోజూ హెచ్చుతగ్గులు ఉంటాయి. దీనికి సంబంధించి నేషనల్ క్రూడ్ ఆయిల్ కంపెనీలు ప్రతిరోజూ అప్డేట్ ఇస్తూనే ఉంటాయి.
Petrol Diesel Latest Rates: వాహనదారులకు ఉపశమనం కలిగించేలా త్వరలోనే పెట్రోల్, డీజిల్ ధరలపై కేంద్ర ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పే అవకాశం ఉంది. పెట్రోల్. డీజిల్ ధరలను తగ్గించే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరీ కీలక ప్రకటన చేశారు.
Fuel Saving Hacks: పెట్రోల్, డీజిల్ ధరలు సెంచరీ దాటేశాయి. పెరిగిన ఇంధన ధరలతో కారు బయటకు తీయాలంటే సమస్యగా మారుతోంది. కొన్ని టిప్స్ పాటిస్తే..మీ కారు మైలేజ్ పెంచుకోవచ్చంటున్నారు నిపుణులు.
Petrol Diesel Price update: ప్రభుత్వ చమురు కంపెనీలు ఈ రోజు ఉదయం 6 గంటలకు పెట్రోల్, డీజిల్ కొత్త రేటును విడుదల చేశాయి. వరుసగా 9వ రోజు కూడా పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. మీ నగరం యొక్క తాజా ధరను ఇక్కడ తెలుసుకోండి
Petrol Diesel Prices: పెట్రోల్, డీజిల్ ధరల్లో ఇవాళ మరోసారి మార్పు వచ్చింది. ఆయిల్ కంపెనీలు కొత్త ధరలు జారీ చేశాయి. గత వారం రోజులుగా స్థిరంగా ఉన్న ఇంధన ధరలు ఇవాళ మారాయి. పెట్రోల్, డిజిల్ కొత్త ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం..
Petrol Price Today: దేశంలో ఇంధన ధరలను నేడు మరోసారి చమురు సంస్థలు విడుదల చేశాయి. విడుదల చేసిన దాని ప్రకారం పెట్రోల్, డీజిల్ ధరల్లో ఎలాంటి మార్పులేదు. ఈ క్రమంలో దేశంలోని ప్రధాన నగరాల్లో ఇంధన ధరలు ఎలా ఉన్నాయంటే?
Petrol Diesel Price Toay: దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు నెల రోజులుగా స్థిరంగా కొనసాగుతున్నాయి. ఇవాళ చమురు కంపెనీలు విడుదల చేసిన తాజా ధరల ప్రకారం దేశంలోని ప్రధాన నగరాల్లో ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకోండి..
Petrol Price Hiked: దేశవ్యాప్తంగా మరోసారి ఇంధన ధరలు భారీగా పెరిగిపోయాయి. గత 10 రోజులగా ధరలను పెంచుతూ వస్తున్న చమురు సంస్థలు.. తాజాగా మరో 80 పైసలు పెంచారు. దీంతో దేశంలోని పలు రాష్ట్రాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు ఎలా ఉన్నాయంటే?
అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరులు పెరుగుతూనే ఉన్నాయి. దేశీయంగా పలు నగరాలలో పెట్రోల్ ధర (Petrol Price Today) వాహనదారులకు మళ్లీ షాకిచ్చింది. వరుసగా ఐదో రోజు పెట్రోల్ ధర పెరిగింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.