Layoff 2023: ఉద్యోగులకు షాకిచ్చిన మరో దిగ్గజ కంపెనీ.. 6 వేల మంది తొలగింపు

Layoff 2023: ఉద్యోగులకు షాకిచ్చిన మరో దిగ్గజ కంపెనీ.. 6 వేల మంది తొలగింపు

Philips Layoffs 2023: ప్రస్తుతం ఐటీ ఉద్యోగుల్లో ఆందోళన నెలకొంది. దిగ్గజ కంపెనీలు వరుసగా లేఆఫ్‌లు ప్రకటిస్తుండడంతో ఎవరి ఉద్యోగాలు ఎప్పుడు ఊడిపోతాయానని భయపడుతున్నారు. మైక్రోసాఫ్ట్, గూగుల్, అమెజాన్ వంటి ప్రముఖ కంపెనీలు ఇటీవల భారీగా ఉద్యోగాల కోత విధించిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ జాబితాలోకి మరో పెద్ద కంపెనీ చేరింది. 

/telugu/business/layoffs-2023-philips-to-layoff-6000-employees-after-cut-4000-jobs-91384 Jan 30, 2023, 05:42 PM IST