Piles Home Remedies In Telugu: పైల్స్ అనేది సాధారణ సమస్య. ఈ సమస్యతో బాధపడేవారు ఫైబర్ కంటెంట్ ఉన్న ఆహారపదార్థాలను తీసుకోవాల్సి ఉంటుంది. ఎలాంటి ఆహార పదార్థాలు, జీవనశైలి కారణంగా ఈ సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చు అనేది మనం తెలుసుకుందాం.
Health Tips | జీవనశైలి కారణంగా ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తుంటాయి. అందులో ఒకటి మూలశంక వ్యాధి (Piles). దీన్ని మొలలు / పైల్స్ / అర్శ మొలలు / మూలశంక ఇలా పలు పేర్లతో పిలుస్తారు. Home Remedies For Piles
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.