Pitra Dosh Ke Upay: పితృ దోషం ఉన్న వారు దర్శ అమావాస్య రోజున ఇలా చంద్రుడికి పూజా కార్యక్రమాలు చేయడం వల్ల చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి. అంతేకాకుండా దెయ్యాలు, ఆత్మల ప్రభావం కూడా తగ్గుతుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు.
Chaitra Amavasya 2022: రాబోయే చైత్ర అమావాస్య హిందూ సంప్రదాయం ప్రకారం ప్రత్యేకమైనది. ఆ రోజున పితృ దోషం, కాలసర్ప దోషాలను నివారించుకునేందుకు ఈరోజున అనూకూలిస్తుంది. అయితే ఆ దోషాలను ఎలా నివారించుకోవాలో తెలుసుకుందాం.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.