Aryan Khan Drugs Case: ముంబయి క్రూయిజ్ డ్రగ్స్ కేసులో కీలక సాక్షి ప్రభాకర్ సెయిల్ శుక్రవారం మృతి చెందాడు. గుండెపోటుతో ప్రభాకర్ మృతి చెందినట్లు ఆయన కుటుంబసభ్యులు తెలిపారు. ఆర్యన్ ఖాన్ అరెస్టు విషయంలో ఇతడు కీలక సాక్షిగా ఉన్నాడు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.