FD Rates: భవిష్యత్ సంరక్షణకు చాలామంది వివిధ రకాల సేవింగ్ ప్లాన్స్‌లో ఇన్వెస్ట్ చేస్తుంటారు. వీటిలో ముఖ్యమైంది ఫిక్స్డ్ డిపాజిట్ ప్లాన్స్. అయితే ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లు ఒక్కో బ్యాంకులో ఒక్కోరకంగా ఉంటాయి. అందుకే ఎఫ్డి చేసే ముందు ఏ బ్యాంకులో ఎంత వడ్డీ ఉందనేది తెలుసుకోవాలి.
DHANA LAXMI BANK ధన లక్ష్మీ...ఈ పేరు వింటేనే దక్షిణాదిన ఎంతో క్రేజ్... 1927లో కేరళలోని త్రిసూర్‌లో ఏర్పాటు అయిన ఈ బ్యాంకు కూడా వడ్డీ రేట్లు పెంచేసింది. 94 ఏళ్ల చరిత్ ఉన్న ఈ బ్యాంకు కూడా వడ్డీ రేట్లు పెంచేసింది. దేశవ్యాప్తంగా 533 బ్రాంచీలతో దూసుకుపోతున్న ఈ బ్యాంకు కూడా వినియోగదారలకు లబ్ది చేకూర్చేందుకు వడ్డీ రేట్లు పెంచింది. డొమెస్టిక్, నాన్ రెసిడెన్షియల్ టర్మ్ డిపాజిట్లకు ఈ వడ్డీ రేట్ల పెంపు వర్తిస్తుందని తెలిపింది. రూ. 2 కోట్ల లోపు డిపాజిట్ చేసిన వారికి ఈ వడ్డీ పెంపు వర్తిస్తుందని తెలిపింది.
Privatization నష్టాలతో నడుస్తున్న ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మడం ప్రారంభించిన కేంద్ర ప్రభుత్వం ఆతర్వాత లాభాల్లో నడుస్తున్న సంస్థలను కూడా అమ్ముతోంది. ప్రైవేటీకరణకు కేంద్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తోంది. ఈపాటికే చాలా సంస్థల్లో మెజార్టీ వాటాలను అమ్మేసిన కేంద్ర ప్రభుత్వం ఇదే ట్రెండ్‌ను కొనసాగిస్తోంది. త్వరలో మరో రెండు ప్రభుత్వ బ్యాంకులను అమ్మేసేందుకు సిద్ధం అవుతోంది. బ్యాంకుల ప్రయివేటీకరణపై కేంద్ర ప్రభుత్వం ఆసక్తి కనబరుస్తోంది. ఈ క్రమంలో సెప్టెంబర్ నుంచి బ్యాంకుల ప్రైవేటీకరణ ప్రారంభం కావొచ్చని సమచారం.
Interest Rates: దేశీయ ప్రైవేట్ బ్యాంకుల్లో వేగంగా అభివృద్ధి చెందుతున్న కోటక్ మహీంద్రా బ్యాంకు గుడ్‌న్యూస్ అందిస్తోంది. వినియోగదారులకు వడ్డీరేట్లను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఆ వివరాలు ఇలా..
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.