Punarnavi Bhupalam’s Commit Mental first look: ఉయ్యాలా జంపాల సినిమాలో అవికా గోర్ స్నేహితురాలిగా తెలుగు తెరపై ఎంట్రీ ఇచ్చిన బిగ్ బాస్ బ్యూటీ పునర్నవి భూపాలం తాజాగా చేసిన ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌తో వార్తల్లో నిలిచింది. తనకు ఉద్భవ్ రఘునందన్‌తో ( Udbhav Raghunandan ) ఎంగేజ్మెంట్ అయినట్టు రింగ్ చూపిస్తూ ఇటీవల షేర్ చేసిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
Punarnavi Engaged To Udbhav Raghunandan: టాలీవుడ్ నటి పునర్నవి భూపాలం తన చేతి వేలికి ఉంగరాన్ని చూపించి మొదటగా తన అభిమానులను, నెటిజన్లను ఆశ్చర్యానికి లోను చేశారు. కానీ పునర్నవి ప్రస్తుతం ఉన్న సంతోషాన్ని గమనిస్తే అప్పటివరకూ బిగ్‌బాస్ బ్యూటీ ఆగేలా కనిపించడం లేదు.