Rainfall in Telangana: నైరుతి రుతుపవనాలు మహబూబ్‌నగర్ జిల్లాలోకి ప్రవేశించడంతో.. ఆ ప్రభావంతో రాష్ట్రంలోని పలుచోట్ల వర్షాలు కురిశాయి. రాగల 48 గంటల్లో రాష్ట్రంలోని మరికొన్ని ప్రాంతాలకు నైరుతి రుతుపవనాలు విస్తరించనున్నాయి.
Telangana Weather Updates: తెలంగాణకు మరో నాలుగు రోజుల పాటు వర్ష సూచన ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. పలుచోట్ల 5 డిగ్రీల మేర ఉష్ణోగ్రత తగ్గే అవకాశం ఉన్నట్లు తెలిపింది.
Rains in Telangana: తెలంగాణకు నేటి నుంచి 5 రోజుల పాటు వర్ష సూచన ఉన్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. సోమవారం నుంచి శుక్రవారం వరకు పలుచోట్ల ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది.
బేగంపేటలోని షేక్‌పేటలో అత్యధికంగా 43మిల్లీమీటర్లు, ఆ తర్వాత ఈస్ట్ మారేడ్‌పల్లిలో 37.3 మిమి, మల్కాజిగిరిలో 30.3 మి.మి వర్షపాతం నమోదైనట్టుగా తెలంగాణ స్టేట్ డెవలప్మెంట్ ప్లానింగ్ సొసైటీ పేర్కొంది. సఫీల్‌గూడ, మల్కాజిగిలో 7 మిమి అత్యల్ప వర్షపాతం నమోదైంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.