Ram Janma bhoomi: అయోధ్య రామ్ లల్లాను దర్శించుకోవడానికి పెద్ద ఎత్తున భక్తులు తరలి వస్తున్నారు. యూపీలో విపరీతమైన చలిగాలులు ఉన్న కూడా ఏమాత్రం లెక్కచేయకుండా భక్తులు భారీగా తరలివస్తున్నారు.
ఉత్తర ప్రదేశ్ లోని అయోధ్య నగరంలో భవ్య రామాలయ విగ్రహ ప్రతిష్టాపన కన్నుల పండుగగా సాగింది. వందల ఏళ్లుగా ఎదురుచూసిన ఘట్టం ఎట్టకేలకు జనవరి 22న బాలరాముడిని స్థాపించడంతో ముగిసింది. దేశమంతాట కూడా రామనామ స్మరణతో మార్మోగిపోయిందని చెప్పుకొవచ్చు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.