Ayodhya Trains: అయోధ్య రామమందిరం ప్రారంభమైపోయింది. జనవరి 22న ప్రాణ ప్రతిష్ఠ అనంతరం 23 నుంచి సామాన్య భక్తులు అయోధ్యకు పోటెత్తుుతన్నారు. మీరు కూడా అయోధ్య సందర్శించాలనుకుంటుంటే...దేశంలోని వివిధ ప్రాంతాల్నించి అయోధ్యకు వెళ్లే రైళ్ల వివరాలు ఇలా ఉన్నాయి.
Ram mandir Darshan Timings: హిందూవుల కల సాకారమైంది. అయోధ్యలో రామమందిరం ప్రారంభమైంది. అత్యంత ఘనంగా బాలరాముని ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం జరిగింది. ఇక కోట్లాది హిందూవుల దర్శనార్ధం రాముడు రేపటి నుంచి అందుబాటులో ఉంటాడు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Ram mandir Pran Pratishtha: అయోధ్య రామమందిరం కల నెరవేరనుంది. ఆ కల సాకారానికి శ్రీకారం చుట్టిన కురువృద్ధుడు మాత్రం ప్రాణ ప్రతిష్ఠకు దూరంగానే ఉండిపోనున్నారు. అయోధ్య రామమందిరం ప్రాణ ప్రతిష్ఠ పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Ram mandir pran pratishtha live: దేశమంతా ఎదురుచూస్తున్న అపురూప ఘట్టం వచ్చేసింది. మరి కాస్సేపట్లో అయోధ్య రామమందిరంలో బాలరాముడి ప్రాణ ప్రతిష్ఠ అత్యంత ఘనంగా జరగనుంది. ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం ఎన్ని గంటలకు, ఎందులో ప్రత్యక్షంగా వీక్షించవచ్చో తెలుసుకుందాం.
Ramlalla Idol Colour: అయోధ్యలో రామాలయం ప్రారంభోత్సవానికి మరి కొద్ది గంటల వ్యవధి మిగిలుంది. ఇప్పటికే గర్భగుడికి చేరిన బాల రాముడి విగ్రహానికి రేపు ప్రాణ ప్రతిష్ఠ జరగనుంది. అయితే రాముడి విగ్రహం నల్లరంగులో ఎందుకుందనే సందేహం అందరిలో ఉంది. ఆ వివరాలు మీ కోసం..
Ayodhya Ram mandir: ఏళ్ల తరబడి ఎదురు చూస్తున్న అపురూప ఘట్టం వచ్చేసింది. మరి కొద్ది గంటల వ్యవధిలో బాలరాముని ప్రాణ ప్రతిష్ఠ అత్యంత ఘనంగా జరగనుంది. అయోధ్య రామమందిరం ప్రారంభోత్సవ వేళ మీ ఇంట్లో కూడా ఈ 7 పనులు చేస్తే మంచిదని సూచిస్తున్నారు పండితులు.
Famous Ram temples: అయోధ్య రామాలయం మరి కొద్ది గంటల్లో ప్రారంభం కానుంది. రాముడి ప్రాణ ప్రతిష్ఠ అత్యంత ఘనంగా జరగనుంది. అయోధ్యతో పాటు దేశంలో ప్రసిద్ధి కెక్కిన ఇంకొన్ని రామాలయాల గురించి ఈ సందర్భంగా తెలుసుకుందాం.
Ram mandir Opening: దేశ ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఘట్టానికి మరి కొద్ది గంటలే మిగిలుంది. రాముడి ప్రాణ ప్రతిష్ఠకు అత్యంత ఘనంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. అయోధ్య అందంగా ముస్తాబవుతోంది. రామమందిరం ప్రారంభోత్సవం సందర్భంగా దేశవ్యాప్తంగా చాలా చోట్ల సెలవు ప్రకటించారు. ఆ వివరాలు మీ కోసం..
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.