కరోనావైరస్కి చెక్ పెట్టేందుకు ప్రపంచవ్యాప్తంగా ప్రయోగాలు జరుగుతున్నాయి. ఓవైపు కొవిడ్-19 వ్యాక్సిన్ ( COVID-19 vaccine ) కోసం ప్రయోగాలు జరుగుతుండగానే మరోవైపు కరోనా పరీక్షల కిట్స్‌ని ( Coronavirus testing kits ) తక్కువ ధరలో, తక్కువ వ్యవధిలో ఫలితాలు వచ్చేలా రూపొందించడం కోసం కూడా ప్రయోగాలు జరుగుతున్నాయి. అందులో భాగంగానే ఇండియా-ఇజ్రాయెల్ శాస్త్రవేత్తలు కలిసి కరోనా టెస్టింగ్ కిట్స్‌పై చేస్తోన్న ప్రయోగాలు ఓ కొలిక్కి వస్తున్నాయి.
చైనా నుండి ఖరీదు చేసిన కరోనావైరస్ ర్యాపిడ్ టెస్టింగ్ కిట్స్ (coronavirus COVID-19 rapid testing kits from China) పనితీరులో నాణ్యత లోపించిందని.. అటువంటి కిట్స్ కేంద్రం ఎలా కొనుగోలు చేసిందని శివ సేన పార్టీ (Shiv sena slams Modi govt) కేంద్రంపై మండిపడింది. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రే (Maharashtr CM Uddhav Thackeray) అధినేతగా ఉన్న శివసేన.. చైనా ర్యాపిడ్ టెస్టింగ్ కిట్స్ కొనుగోలు విషయంలో కేంద్రంపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తంచేసింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.