Rashmi Marriage News: యాంకర్ రష్మీ అంటే తెలియనివాళ్లెవరూ ఉండరు. అంతటి హాట్ నటి. అందం, అభినయంతో పాటు చలాకీగా, అందాల ఆరబోతతో వెర్రెక్కిస్తుంటుంది. ఇప్పుడీ అందాల తార రహస్యంగా పెళ్లి చేసుకుందనే వార్త హల్చల్ చేస్తోంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.