Animal : తన మొదటి సినిమా అర్జున్ రెడ్డి తో సెన్సేషన్ క్రియేట్ చేసిన దర్శకుడు సందీప్ రెడ్డి వంగ. ఇక ఇప్పుడు తన తదుపరి సినిమా యానిమల్ తో మన ముందుకు వచ్చేశారు. మరి ఈరోజు విడుదలైన ఈ సినిమా గురించి ట్విట్టర్ లో సినీ ప్రేక్షకులు ఏమంటున్నారో ఒకసారి చూద్దాం
Vijay Devarkonda: విజయ్ దేవరకొండ రష్మిక మందాన ప్రేమ వ్యవహారం వారు అధికారికంగా చెప్పకపోయినా.. ఈ మధ్య జరుగుతున్న కొన్ని విషయాలను బట్టి తెలుగు ప్రేక్షకులు అందరూ వీరు త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారు అని గట్టిగా ఫిక్స్ అయిపోయారు. ఈ నేపథ్యంలో మరోసారి మీడియా కంటికి ఒక విషయంలో దొరికిపోయింది ఈ జంట. మరి అది ఎలానో చూద్దాం..
నేచురల్ స్టార్ నాని హీరోగా మృణాల్ ఠాకూర్ హీరోయిన్గా నటిస్తున్న హాయ్ నాన్న సినిమాపై ప్రేక్షకులకు చాలా. ప్రమోషన్లలను కూడా ఇప్పటికే జోరుగా చేస్తోంది మూవీ యూనిట్. ముఖ్యంగా హీరో నాని చాలా రోజుల నుంచే ఈ సినిమా కోసం వివిధ రీతుల్లో క్రియేటివ్‌గా ప్రచారం చేస్తున్నారు. కాగా ఈ సినిమా డిసెంబర్ 7వ తేదీన విడుదల కావస్తుండగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిన్న ఘనంగా జరిగింది.
Mahesh Babu: యానిమల్ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ లో రష్మిక పచ్చ రంగు చీరలో అటెండ్ అయ్యి అందరినీ ఆకట్టుకుంది. ఈ నేపథ్యంలో ఈ హీరోయిన్ మహేష్ బాబు గురించి చేసిన వ్యాఖ్యలు.. ఆ తరువాత మహేష్ బాబు రష్మిక కి ఇచ్చిన హాగ్ ప్రస్తుతం అందరి దృష్టిని ఆకట్టుకుంటుంది.
Sandeep Reddy Vanga: సందీప్ రెడ్డి దర్శకత్వంలో రాబోతున్న యానిమల్ సినిమాపై హిందీ ప్రేక్షకులకే కాదు తెలుగు ప్రేక్షకులకు కూడా అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ చిత్ర ట్రైలర్ విడుదలైన ప్రతి నుంచి ఈ సినిమాపై ఎక్స్పెక్టేషన్స్ మరి ఎక్కువైపోయాయి. రణబీర్ కపూర్ హీరోగా రష్మిక మందాన హీరోయిన్ గా వస్తున్న ఈ సినిమాలో.. అనిల్ కపూర్ హీరో తండ్రిగా నటించగా…బాబీ డియోల్ క్రూరమైన విలన్ గా కనిపించబోతున్నారు.
Vijay Devarakonda: మొన్నటి వరకు రష్మిక మందన.. విజయ దేవరకొండ ప్రేమ వ్యవహారం సినీ అభిమానులకు తెలిసిన కానీ అధికారికంగా వారిద్దరూ బయట పెట్టకుండా దాచి పెడుతూ వచ్చారు. ఇక ఇప్పుడు యానిమల్ సినిమా ప్రమోషన్స్ లో రష్మిక మాట్లాడుతున్న మాటలు చూస్తే వీరిద్దరి ప్రేమ చెప్పకనే ఈ భామ చెప్పేస్తోంది అనే విషయం మనకి అనిపించక మానదు
Family Star: గీతా గోవిందం సినిమాతో తెలుగు ప్రేక్షకులను మ్యాజిక్ చేసిన జంట విజయ్ దేవరకొండ, రష్మిక మందాన. ఆ తరువాత డియర్ కామ్రేడ్ చిత్రంలో కనిపించిన వీరిద్దరూ.. మళ్లీ ఏ సినిమాలో కలిసి నటించలేదు. కానీ ఇప్పుడు ఫ్యామిలీ స్టార్ సినిమాలో వీరిద్దరూ కలవబోతున్నారు అని వార్త వినిపిస్తోంది.
Animal: సందీప్ రెడ్డి దర్శకత్వంలో రణబీర్ కపూర్ హీరోగా చేసిన యానిమల్ డిసెంబర్ 1న విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడుతూ ఉండటంతో ఈ సినిమా ప్రమోషన్స్ లో ఆక్టివ్ గా పాల్గొంటున్నారు ఈ చిత్ర దర్శకుడు. ఈ నేపథ్యంలో ఈ డైరెక్టర్ ఈ సినిమాకి యానిమల్ అని ఎందుకు పేరు పెట్టారో తెలియజేశారు.
Deep fake videos: ఈమధ్య సోషల్ మీడియాలో డీప్ ఫేక్ వీడియోలు విచ్చలవిడిగా హల చల్ చేస్తున్నాయి. వీటి పైన కేంద్రంతో సహా ఎంతోమంది ఆగ్రహం వ్యక్తం చేస్తున్న ఆకతాయిల వికృత చేష్టలు మాత్రం ఆగటం లేదు. మొన్న రష్మిక మందాన.. నిన్న కాజోల్ దీప్ ఫేక్ వీడియోలు రిలీజ్ చేసినట్టు.. ఈరోజు ఆలియా భట్ ఫేక్ వీడియో సోషల్ మీడియాలో రిలీజ్ కావడంతో అది కాస్త వైరల్ అవుతోంది.
Animal Trailer: బాలీవుడ్లో లవర్ బాయ్ గుర్తింపు తెచ్చుకున్న రణబీర్ కపూర్‌లో మరో కోణం చూపించాడు దర్శకుడు సందీప్ రెడ్డి వంగా. యానిమల్గా అత్యంత భయంకరంగా విశ్వరూపం ప్రదర్శించాడు రణబీర్ కపూర్. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..
Animal: ప్రతి దర్శకుడికి తమదైన స్టైల్ ఉంటుంది. తన స్టైల్ ఏమిటో దర్శకుడు సందీప్ రెడ్డి వంగ తన మొదటి చిత్రం అర్జున్ రెడ్డి తోనే 100 శాతం చూపించారు. ఇప్పుడు తన స్టైల్ ని మరోసారి బీభత్సంగా చూపిస్తూ యానిమల్ సినిమాతో మన ముందుకి రాబోతున్నారు.
Rashmika Mandanna: గీతా గోవిందం సినిమాతో మొదటిసారి జంటగా కనిపించారు విజయ్ దేవరకొండ, రష్మిక మందాన. ఆ తరువాత వీరిద్దరూ డియర్ కామ్రేడ్ చిత్రంలో కూడా కలిసి నటించారు. అయితే ఆ సినిమా దగ్గరి నుంచి వీరిద్దరి మధ్య ప్రేమ మొదలైంది అనే రూమర్ ఇప్పటివరకు కూడా వినిపిస్తూనే ఉంది.
Vijay Devarakonda : విజయ దేవరకొండ, రష్మిక మందాన రిలేషన్షిప్ పైన మన నెటిజన్స్ కి ఇంట్రెస్ట్ ఎక్కువ. అందుకే వారిద్దరూ ఏ ఫోటోలు షేర్ చేసిన వాటిని ఢీకొడ్ చేస్తూ ఉంటారు. కాగా ఇప్పుడు విజయ్ దేవరకొండ ఇంట్లో రష్మిక మందన్నా దీపావళి సెలబ్రేషన్స్ జరుపుకుందా? నిజమే అంటున్నారు మన సోషల్ మీడియా యూజర్స్. మరి వాళ్ళు ఈ విషయాన్ని ఎలా కనుక్కున్నారో ఒకసారి చూద్దాం
Rashmika Mandanna Latest Pics: డీప్ ఫేక్ వీడియోతో మరోసారి వార్తల్లో నిలిచింది నేషనల్ క్రష్ రష్మిక మందన్న. ఏఐ సాయంతో ఆమె ముఖంతో ఓ ఫేక్ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. దీంతో రష్మికకు మద్దతు సినీ, రాజకీయ ప్రముఖులు గళమెత్తారు. టెక్నాలజీ దుర్వినియోగంపై ఆందోళన వ్యక్తం చేశారు.
Vijay Devarakonda about Rashmika: రష్మిక మందాన, విజయ్ దేవరకొండ మంచి స్నేహితులు అన్న విషయం తెలిసిందే. వీరిద్దరి మధ్య ప్రేమ కూడా ఉంది అని ఎన్నోసార్లు ఎన్నో రూమర్లు వచ్చాయి. కానీ ఆ విషయంపై వీరిద్దరూ కూడా స్పందించలేదు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అయిన రష్మిక దీప్ ఫేక్ వీడియో పైన విజయ్ దేవరకొండ స్పందించారు.
Rashmika Fake Video: ఈరోజు ఉదయం నుంచి రష్మిక మందన్న దీప్ ఫేక్ వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. ఈ వీడియో పైన ఎంతోమంది ప్రముఖులు తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. కొంతమంది ఆకతాయిలు రష్మిక మొహాన్ని పెట్టి ఒక వీడియోని డీప్ ఫేక్ టెక్నాలజీ ద్వారా మార్చి సోషల్ మీడియాలో వదిలారు. ఇక దీనిపైన ఇప్పుడు రష్మిక కూడా స్పందించింది..
Rashmika Mandanna Morphed Video: ఈ మధ్య సోషల్ మీడియాలో మార్ఫింగ్ వీడియోలు ఎక్కువ అయిపోతున్నాయి. ముఖ్యంగా సెలబ్రిటీస్ విషయంలో ఈ మార్ఫింగ్ వీడియోలు శాపంగా మారుతున్నాయి. ప్రజలకు కూడా ..అసలు ఏది నిజం ఏది అబద్దం అని తెలియకుండా పోతోంది. ఈ నేపథ్యంలో రష్మిక మందాన మార్ఫింగ్ వీడియో సోషల్ మీడియాలో ట్రెండ్ అవ్వడం దానికి అమితాబ బచ్చన్ స్పందించడం.. అందరి దృష్టిని ఆకట్టుకుంది..
Rashmika Mandanna new Movie: గీతా ఆర్ట్స్ లో రష్మక మందన్నా నటిస్తున్న మూవీ "ది గర్ల్ ఫ్రెండ్". తాజాగా ఈ సినిమా నుంచి రష్మిక ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు మేకర్స్.
Rashmika Mandanna: నేషనల్ క్రష్ రష్మిక మందన్నా వరుస సినిమాలతో బిజీగా ఉంది. ప్రస్తుతం ఈ బ్యూటీ యానిమల్, పుష్ప చిత్రాల్లో నటిస్తోంది. తాజాగా ఈ అమ్మడుకు సంబంధించిన ఓ విషయం నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది.
Allu Arjun: ప్రముఖ స్మగ్లర్ పుష్ప రాజ్ పాత్రలో తన అద్భుతమైన నటనతో ప్రేక్షకులను బాగానే ఆకట్టుకున్నారు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్. ఈ నేపథ్యంలోనే బన్నీకి సినిమాకి సంబంధించి నేషనల్ అవార్డు కూడా అందుకున్నారు. కానీ చూస్తూ ఉంటే నేషనల్ అవార్డు టీం వారు అసలు సినిమానే చూడలేదా అని ప్రశ్నలు మొదలవుతున్నాయి..
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.