Mixed Veg Idli Recipe: ఇడ్లీలు ఆరోగ్యానికి ఎంతో మంచి ఆహారం. అయితే ప్రతిరోజు సాధారణ ఇడ్లీలు తిని బోర్ కొడితే ఇలా అన్ని రకాల కూరగాయలు మిక్స్ చేసిన ఇడ్లీలను తయారు చేసుకోండి. ఇది ఎంతో రుచికరంగా ఉంటుంది.
Rava Punugulu: రవ్వ పునుగులు ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ప్రసిద్ధ స్నాక్స్. వీటిని ఉదయం తినుబడిగా లేదా సాయంత్రం స్నాక్స్‌గా తీసుకోవచ్చు. దీని ఎలా తయారు చేసుకోవాలి అనేది మనం తెలుసుకుందాం.
Bombay Rava Idli Recipe: ఇడ్లీ అంటే ఎంతో ఇష్టంగా తింటూ ఉంటారు. అయితే చాలా మందికి రోజు ఇడ్లీ తినడం వల్ల బోర్ కొడుతూ ఉంటుంది. అయితే బొంబాయి రవ్వ ఇడ్లీ రెసిపీ పరిచయం చేయబోతున్నాం.
Rava Idli Recipe: రవ్వ ఇడ్లీ అనేది దక్షిణ భారతదేశానికి చెందిన ఒక ప్రసిద్ధ అల్పాహారం, ఇది సాధారణంగా రవ్వ, బొంబాయి రవ్వ, సెమోలినా లేదా బియ్యం రవ్వతో తయారు చేయబడుతుంది.
Dahi Idli Recipe: మనం పెరుగు వడ్డను ఎంతో ఇష్టంగా తింటాము. అలాగే మీరు ఎప్పుడైన దహీ ఇడ్లీని ట్రై చేశారా. ఈ డిష్ సౌత్ ఇండియన్ బేక్స్ ఫాస్ట్. కొన్ని ప్రదేశాల్లో ఈ దహీ ఇడ్లీ ఫేమస్. బ్రేక్ ఫాస్ట్ కు ఈ స్పెషల్ పెరుగు ఇడ్లీలు తయారుచేయాలంటే, ఇది చాలా సులభం.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.