Realme Narzo N55 Price: 128GB స్టోరేజ్‌ Realme Narzo N55 మొబైల్‌పై కళ్ల చెదిరే డిస్కౌంట్‌.. ఇప్పుడు రూ.1,899కే..

Realme Narzo N55 Price Cut: అతి తక్కువ ధరలోనే Realme Narzo N55 స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేయాలనుకుంటున్నారా? ఇది సరైన సమయంగా భావించవచ్చు.. ఈ మొబైల్‌ ఫ్లిఫ్‌కార్ట్‌తో పాటు అమెజాన్‌లో అతి తక్కువ ధరలో లభిస్తోంది.

Written by - Dharmaraju Dhurishetty | Last Updated : Jul 13, 2024, 03:40 PM IST
Realme Narzo N55 Price: 128GB స్టోరేజ్‌ Realme Narzo N55 మొబైల్‌పై కళ్ల చెదిరే డిస్కౌంట్‌.. ఇప్పుడు రూ.1,899కే..

Realme Narzo N55 Price Cut: భారత మార్కెట్‌లో ప్రముఖ చైనీస్‌ కంపెనీ రియల్‌మీ స్మార్ట్‌ఫోన్స్‌కి రోజురోజుకు డిమాండ్‌ పెరుగుతూ వస్తోంది. ప్రీమియం ఫీచర్స్‌తో అతి తక్కువ ధరల్లోనే లభిస్తున్నాయి. ఎప్పటి నుంచో రియల్‌మీ(Realme) నుంచి మంచి స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేయాలనుకుంటున్నారా? గతంలో లాంచ్‌ అయిన Realme Narzo N55 స్మార్ట్‌ఫోన్‌ ప్రముఖ ఈ కామర్స్‌ కంపెనీ ఫ్లిఫ్‌కార్ట్‌ అతి తక్కువ ధరలో విక్రయిస్తోంది. అంతేకాకుండా ఈ స్మార్ట్‌ఫోన్‌పై అదనంగా బ్యాంక్‌ ఆఫర్స్‌ కూడా లభిస్తున్నాయి. వీటిని వినియోగించి కొనుగోలు చేసేవారికి భారీ డిస్కౌంట్‌ లభిస్తుంది. దీంతో పాటు అదనంగా ఫ్లాట్‌ డిస్కౌంట్‌ ఆఫర్స్‌ కూడా లభిస్తున్నాయి. అయితే ఈ మొబైల్‌పై ఉన్న ఆఫర్స్‌ ఏంటో దానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. 

Realme Narzo N55 స్మార్ట్‌ఫోన్‌పై భారీ డిస్కౌంట్‌:
ఈ Realme Narzo N55 స్మార్ట్‌ఫోన్‌ 6GB ర్యామ్‌, 128GB ఇంటర్నల్‌ స్టోరేజ్ వేరియంట్ లభిస్తోంది. ప్రస్తుతం ఈ మొబైల్‌ ధర రూ.12,999తో అందుబాటులో ఉంది. అయితే ఫ్లిఫ్‌కార్ట్‌లో ప్రత్యేకమైన డీల్‌లో భాగంగా కొనుగోలు చేసేవారికి రూ.2,693 ఫ్లాట్‌ తగ్గింపుతో కేవలం రూ.10,306కే లభిస్తోంది. దీంతో పాటు అదనంగా బ్యాంక్‌ ఆఫర్స్‌ వినియోగించి కొనుగోలు చేసేవారికి భారీ డిస్కౌంట్‌ కూడా లభించనుంది. ఇక ఈ మొబైల్‌పై ఉన్న బ్యాంక్‌ ఆఫర్స్‌ వివరాల్లోకి వెళితే, Flipkart Axis బ్యాంక్ క్రెడిట్‌ కార్డ్‌ను వినియోగించి బిల్‌ చెల్లించేవారికి 5 శాతం వరకు తగ్గింపు లభిస్తుంది. 

ఇక ఈ మొబైల్‌ మొత్తం రెండు (ప్రైమ్ బ్లాక్, ప్రైమ్ బ్లూ) కలర్‌ ఆప్షన్స్‌లో లభిస్తోంది. ఇక ఈ Realme Narzo N55 స్మార్ట్‌ఫోన్‌ అమెజాన్‌లో కూడా అందుబాటులో ఉంది. దీనిని కంపెనీ అమెజాన్‌లో రూ. 10,899తో విక్రయిస్తోంది. దీంతో పాటు ఈ స్మార్ట్‌ఫోన్‌పై ఎక్చేంజ్‌ ఆఫర్‌ కూడా అందుబాటులో ఉంది. ఈ ఆఫర్‌ను వినియోగించి కొనుగోలు చేస్తే దాదాపు రూ.9000 వరకు ఎక్స్చేంజ్ బోనస్‌ కూడా లభిస్తుంది. దీంతో అన్ని ఆఫర్స్‌ పోను రూ.1,899కే పొందవచ్చు. ఇవే కాకుండా ఇతర ఆఫర్స్‌ కూడా అందుబాటులో ఉన్నాయి. 

Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!

ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌:
6.72 అంగుళాల డిస్‌ప్లే
90Hz రిఫ్రెష్ రేట్‌
ఆండ్రాయిడ్ 13 
రియల్‌మీయుఐ 4.0 సాఫ్ట్‌వేర్ స్కిన్‌
MediaTek Helio G88 చిప్‌సెట్ 
64MP AI ప్రధాన కెమెరా 
8MP సెల్ఫీ కెమెరా 
5000mAh బ్యాటరీ
33W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌

Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

 
 

Trending News