Poco C65 5G Price: ఫ్లిఫ్‌కార్ట్‌లో 128 GB స్టోరేజ్‌ POCO C65 మొబైల్‌ రూ.2,599కే.. డిస్కౌంట్‌ వివరాలు ఇవే!

Poco C65 5G Price Dropped: 128 GB ఇంటర్నల్‌ స్టోరేజ్‌ కలిగిన POCO C65 స్మార్ట్‌ఫోన్‌ను రూ.2,599కే కొనుగోలు చేయాలనుకుంటున్నారా? ఫ్లిఫ్‌కార్ట్‌ అద్భుతమైన అవకాశాన్ని అందిస్తోంది. ప్రత్యేకమైన డీల్‌లో భాగంగా కొనుగోలు చేసేవారికి బ్యాంక్‌ ఆఫర్‌ కూడా లభిస్తోంది. 

Written by - Dharmaraju Dhurishetty | Last Updated : Jul 30, 2024, 03:31 PM IST
Poco C65 5G Price: ఫ్లిఫ్‌కార్ట్‌లో 128 GB స్టోరేజ్‌ POCO C65 మొబైల్‌ రూ.2,599కే.. డిస్కౌంట్‌ వివరాలు ఇవే!

Poco C65 5G Price Dropped: ఎప్పటి నుంచో రూ.6,000 లోపు 128 GB ఇంటర్నల్‌ స్టోరేజ్‌తో కూడిన స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేయాలనుకుంటున్నారా? ఇది సరైన సమయంగా భావించవచ్చు. ప్రముఖ చైనీస్‌ కంపెనీ స్మార్ట్‌ఫోన్స్‌పై ఈ కామర్స్‌ కంపెనీ ఫ్లిఫ్‌కార్ట్‌లో భారీ డిస్కౌంట్‌తో లభిస్తున్నాయి. దీంతో పాటు అదనంగా బ్యాంక్‌ ఆఫర్స్‌ కూడా లభిస్తున్నాయి. గతంలో లాంచ్‌ అయిన POCO C65 మొబైల్‌ అతి తక్కువ ధరలోనే అందుబాటులో ఉంది. దీంతో పాటు అదనంగా దీనిపై ఫ్లాట్‌ తగ్గింపు లభిస్తోంది. అయితే ఈ POCO C65 స్మార్ట్‌ఫోన్‌పై ఇతర ఆఫర్స్‌ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
 
ప్రస్తుతం ఈ స్మార్ట్‌ఫోన్‌ మూడు కలర్‌ ఆప్షన్స్‌తో పాటు రెండు స్టోరేజ్‌ వేరియంట్స్‌లో అందుబాటులో ఉంది.  మార్కెట్‌లో ఈ POCO C65  స్మార్ట్‌ఫోన్‌ MRP ధర రూ.10,999తో లభిస్తోంది. అయితే ఫ్లిఫ్‌కార్ట్‌లో ప్రత్యేకమైన డీల్‌లో భాగంగా కొనుగోలు చేసేవారికి దాదాపు రూ.4,000 తగ్గింపుతో కేవలం రూ.6,999కే అందుబాటులో ఉంది. దీంతో పాటు అదనంగా బ్యాంక్‌ ఆఫర్స్‌ కూడా లభిస్తున్నాయి. వీటిని వినియోగించి కొనుగోలు చేసేవారికి అదనపు డిస్కౌంట్‌ కూడా లభిస్తుంది. ఇక ఈ మొబైల్‌ ఉన్న ఆఫర్స్‌ వివరాల్లోకి వెళితే, దీనిని కొనుగోలు చేసే క్రమంలో ఫ్లిఫ్‌కార్ట్‌ యాక్సిస్‌ బ్యాంక్‌ క్రెడిట్ కార్డ్‌ను వినియోగించి బిల్‌ చెల్లిస్తే దాదాపు 5 శాతం వరకు డిస్కౌంట్ లభిస్తుంది.

ఫ్లిఫ్‌కార్ట్‌లో ఈ POCO C65 ర్ట్‌ఫోన్‌పై అదనంగా ఎక్చేంజ్‌ ఆఫర్‌ కూడా లభిస్తోంది. ఈ ఆఫర్‌ను వినియోగించి బిల్‌ చెల్లిస్తే భారీ తగ్గింపు పొందవచ్చు. అయితే ఈ ఆఫర్‌ పొందడానికి ముందుగా స్మార్ట్‌ఫోన్‌ను ఎక్చేంజ్‌ చేయాల్సి ఉంటుంది. దీని కోసం పాత కండీషన్‌ కలిగిన స్మార్ట్‌ఫోన్‌ను ఎక్చేంజ్‌ చేయాలి. ఇలా చేస్తే దాదాపు రూ.4,400 వరకు ఎక్చేంజ్‌ బోనస్‌ లభిస్తుంది. దీంతో అన్ని డిస్కౌంట్ ఆఫర్స్‌ పోను రూ.2,599కే పొందవచ్చు. ఇవే కాకుండా ఇతర డిస్కౌంట్ ఆఫర్స్‌ కూడా లభిస్తున్నాయి. అవేంటో తెలుసుకోవడానికి ఫ్లిఫ్‌కార్ట్‌ అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాల్సి ఉంటుంది.

ఇది కూడా చదవండి: 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!

ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌:
6.74 ఇంచెస్ హెచ్‌డీ+ ఎల్‌ఈడీ డిస్ప్లే
రెస్పాన్సివ్ స్క్రీన్ 
90Hz రిఫ్రెష్ రేట్ 
50 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్‌ కెమెరా
AI సపోర్ట్‌ కెమెరా ఫీచర్స్‌
పవర్‌ఫుల్ MediaTek Helio G36 ప్రాసెసర్
స్మూత్ యూజర్ ఇంటర్‌ఫేస్‌తో అండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్‌
 వైఫై, బ్లూటూత్, ఇతర కనెక్టివిటీ

ఇది కూడా చదవండి: Lakshmi Narayana Raja Yoga: లక్ష్మీ నారాయణ రాజయోగం ఏర్పాటు.. ఈ రాశుల వారు కుబేరులు కాబోతున్నారు..

ఇది కూడా చదవండి: 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News