English हिन्दी हिंदुस्तान मराठी বাংলা தமிழ் മലയാളം ગુજરાતી తెలుగు ಕನ್ನಡ ଓଡ଼ିଶା ਪੰਜਾਬੀ Business Tech World Movies Health
  • Zee తెలుగు
  • News
  • Watch
  • AP
  • Telangana
  • Photos
  • Web Stories
  • Login Login

×
Subscribe Now
Enroll for our free updates
Thank you
Zee News Telugu subscribe now
  • Home
  • Lifestyle
  • Video
  • AP
  • Telangana
  • Entertainment
  • India
  • NRI
  • Sports
  • World
  • Health
  • Spiritual
  • Business
  • Social
  • Photos
  • Newsletter
  • CONTACT.
  • PRIVACY POLICY.
  • TERMS & CONDITIONS.
  • LEGAL DISCLAIMER.
  • COMPLAINT.
  • INVESTOR INFO.
  • CAREERS.
  • Lifestyle
  • Entertainment
  • Video
  • India
  • Sports
  • World
  • Health
  • Spiritual
  • Business
  • Social
  • Telugu News
  • retirement benefits

retirement benefits

EPFO Rules: 10ఏళ్ల సర్వీస్ పూర్తి చేసిన తర్వాత మీకు ఎంత పెన్షన్ లభిస్తుంది? EPF కొత్త రూల్స్ ఇవే!
EPFO Oct 31, 2025, 08:48 AM IST
EPFO Rules: 10ఏళ్ల సర్వీస్ పూర్తి చేసిన తర్వాత మీకు ఎంత పెన్షన్ లభిస్తుంది? EPF కొత్త రూల్స్ ఇవే!
EPFO Rules: జీతం పొందే ఉద్యోగులకు, ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ (EPFO) కేవలం పొదుపు పథకం మాత్రమే కాదు..  పదవీ విరమణ భద్రతకు కూడా ఒక ముఖ్యమైన మార్గంగా నిలుస్తోంది. ప్రతి నెలా మీ జీతంలో కొంత భాగాన్ని,  మీ జీతంలో సమాన భాగాన్ని మీ యజమాని EPF నిధికి విరాళంగా ఇస్తారు. చాలా మంది.. దీనిని ఏకమొత్తంగా చూస్తుండగా.. ఎక్కువ భాగం భవిష్యత్తులో నెలవారీ పెన్షన్‌ను అందించే ఎంప్లాయీస్ పెన్షన్ స్కీమ్ (EPS)లోకి వెళుతుంది.
Retired Employees Protest For Retirement Benefits At Peddapalli Collectorate
retirement benefits Oct 23, 2025, 06:40 PM IST
Employees Protest: రిటైర్మెంట్‌ బెనిఫిట్స్‌ కోసం కలెక్టరేట్‌ను ముట్టించిన ఉద్యోగులు
Retired Employees Benefits: తమకు న్యాయపరంగా.. హక్కుగా దక్కాల్సిన ఆర్థిక ప్రయోజనాలపై పదవీ విరమణ పొందిన ఉద్యోగులు పోరాడుతున్నారు. రేవంత్‌ రెడ్డి దారుణ పాలనపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ పెద్దపల్లి కలెక్టరేట్‌ను ప్రభుత్వ మాజీ ఉద్యోగులు ముట్టడించారు. రిటైర్మెంట్ ఆర్థిక ప్రయోజనాలు విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
Retired Employees Protest At Peddapalli Collectorate For Retirement Benefits
Retired Employees Oct 23, 2025, 04:40 PM IST
Retired Employees: రేవంత్‌ రెడ్డి నిర్లక్ష్యం.. తమ డబ్బుల కోసం రిటైర్డ్‌ ఉద్యోగుల ఆందోళన
Retired Employees Protest At Peddapalli: రిటైర్మెంట్‌ బకాయిల కోసం పదవీ విరమణ పొందిన ఉద్యోగులు రోడ్డుపై ధర్నా చేశారు. రేవంత్‌ రెడ్డి నిర్లక్ష్యంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ పెద్దపల్లి కలెక్టరేట్‌ను రిటైర్డ్‌ ఎంప్లాయీస్‌ ముట్టడించారు. తమ రిటైర్మెంట్ బకాయిలు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
Govt Employees: తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగుల మొర.. కనీసం ఒక్క డీఏ ఇవ్వండి ప్లీజ్‌!
govt employees Oct 10, 2025, 10:30 PM IST
Govt Employees: తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగుల మొర.. కనీసం ఒక్క డీఏ ఇవ్వండి ప్లీజ్‌!
Govt Employees Request To Release One Dearness Allowance: హక్కుగా అడగాల్సిన తమ న్యాయపరమైన డిమాండ్లపై ప్రభుత్వాన్ని అడుక్కోవాల్సిన పరిస్థితి తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు ఏర్పడింది. ఆల్టిమేటం జారీ చేయాల్సిన చోట ప్లీజ్‌ అంటూ విజ్ఞప్తులు చేస్తున్నారు. తాజాగా ప్రభుత్వాన్ని కలిసి ఉద్యోగులు తమ డిమాండ్లను వేడుకున్నారు.
EPFO: ఈపీఎఫ్ఓ సభ్యులకు కీలక అప్ డేట్.. ఏటీఎం నుంచి పీఎఫ్ డబ్బులు విత్ డ్రా ఎప్పటి నుంచంటే..?
EPFO update Oct 9, 2025, 11:39 AM IST
EPFO: ఈపీఎఫ్ఓ సభ్యులకు కీలక అప్ డేట్.. ఏటీఎం నుంచి పీఎఫ్ డబ్బులు విత్ డ్రా ఎప్పటి నుంచంటే..?
EPFO ATM Withdrawal: ఎంప్లాయిూస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ సభ్యులకు ఓ కీలక అప్ డేట్ వచ్చింది. ఏటీఎం నుంచి పీఎఫ్ డబ్బును విత్ డ్రా చేసుకునే సర్వీసులను ఈపీఎఫ్ఓ 2026 జనవరి నుంచి ప్రారంభించబోతున్నట్లు సమాచారం. నివేదికల ప్రకారం..ఈపీఎఫ్ఓ అత్యున్నత నిర్ణయాధికార సంస్థ సీబీటీ, అక్టోబర్ 2వ వారంలో జరగనున్న బోర్డు సమావేశంలో ఏటీఎం విత్ డ్రాలను ఆమోదించే ఛాన్స్ ఉంది. 
Govt Employees: ప్రభుత్వ ఉద్యోగుల భారీ నిర్ణయం.. పెండింగ్ బిల్లుల కోసం నేడు భారీ ఉద్యమం
Pay Revision Committee Oct 6, 2025, 12:08 AM IST
Govt Employees: ప్రభుత్వ ఉద్యోగుల భారీ నిర్ణయం.. పెండింగ్ బిల్లుల కోసం నేడు భారీ ఉద్యమం
Telangana Govt Employees Takes Big Decision On Oct 7th: దసరా పండుగ కూడా పోయింది కానీ తమకు రావాల్సిన బకాయిలు రావడం లేదని ప్రభుత్వ ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు. ఈ క్రమంలోనే ఎల్లుండి భారీ ప్రదర్శనకు సిద్ధమయ్యారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
Retirement Benefits: ప్రభుత్వ ఉద్యోగులకు జాక్‌పాట్‌.. అలా రిటైరయ్యారో ఇలా అకౌంట్‌లోకి 
retirement benefits Oct 1, 2025, 08:36 AM IST
Retirement Benefits: ప్రభుత్వ ఉద్యోగులకు జాక్‌పాట్‌.. అలా రిటైరయ్యారో ఇలా అకౌంట్‌లోకి 
Govt Likely To Pay Retirement Benefits Before 3 Months Of Retirement: తమ జీవితంలో సగం ప్రభుత్వ సేవలకు వెచ్చించిన ప్రభుత్వ ఉద్యోగులు పదవీ విరమణ పొందినా కూడా కష్టాలు తప్పడం లేదు. ఇకపై ఆ కష్టాలు ఉండవని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇలా రిటైరయ్యారో లేదో అలా రిటైర్‌మెంట్‌ బెనిఫిట్స్‌ చెల్లించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. కేంద్ర ప్రభుత్వం చేసిన కీలక ప్రకటన వివరాలు ఏమిటో తెలుసుకుందాం.
Cricketer Pension: క్రికెటర్ల రిటైర్మెంట్ తర్వాత పెన్షన్ ఎంత వస్తుందో తెలుసా?
Cricketers pension Aug 26, 2025, 12:09 PM IST
Cricketer Pension: క్రికెటర్ల రిటైర్మెంట్ తర్వాత పెన్షన్ ఎంత వస్తుందో తెలుసా?
Cricket Retirement Pension: క్రికెటర్ నయా వాల్ అని పేరొందిన టెస్టు క్రికెట్ స్పెషలిస్టు ఛెతేశ్వర్ పుజారా ఇటీవలే క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించాడు. అతడిని వీడ్కోలు పలుకుతూ క్రికెట్ ఫ్యాన్స్ శుభాకాంక్షలు తెలిపారు. అయితే అతని గురించి చాలా మంది గూగుల్ లో సెర్చ్ చేస్తున్నారు. పుజారా ఎవరు? ఏ ఊరు? పుజారా కుటుంబం గురించి ఎంతో మంది సెర్చ్ చేస్తున్నారు.  పుజారా జీతం ఎంత? ఎంత సంపాదించాడు? వంటి సమాచారాల గురించి వెతుకుతున్నారు.
Employees PRC: ప్రభుత్వానికి పింఛన్‌దారుల భారీ షాక్‌.. పీఆర్సీ వేయాలని డిమాండ్‌
govt employees Jul 8, 2025, 12:18 AM IST
Employees PRC: ప్రభుత్వానికి పింఛన్‌దారుల భారీ షాక్‌.. పీఆర్సీ వేయాలని డిమాండ్‌
Retired Employees Demands For Pay Revision Committee And Retirement Benefits: కాంగ్రెస్‌ ప్రభుత్వంపై ప్రభుత్వ ఉద్యోగుల్లో ఆక్రోశం తగ్గడం లేదు. అటు ప్రభుత్వ ఉద్యోగులతోపాటు ప్రభుత్వ ఉపాధ్యాయులు కూడా ఆందోళనకు సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలో ప్రభుత్వానికి మాజీ ఉద్యోగులు ఆల్టిమేటం జారీ చేశారు.
Retirement Age: ప్రభుత్వ ఉద్యోగులకు భారీ షాక్‌.. రిటర్మైంట్‌ వయస్సు పెంపు
Employees May 31, 2025, 08:56 PM IST
Retirement Age: ప్రభుత్వ ఉద్యోగులకు భారీ షాక్‌.. రిటర్మైంట్‌ వయస్సు పెంపు
Employees Retirement Age Increased To 65 Years: తెలంగాణ ప్రభుత్వం అంగన్‌వాడీ సిబ్బందికి గుండె పగిలే నిర్ణయం తీసుకుంది. జీతాల పెంపు, రిటైర్మెంట్‌ బెనిఫిట్స్‌ వంటివి చెల్లించకపోవడంతో అంగన్‌వాడీ సిబ్బంది రిటైర్మెంట్‌ వయస్సును భారీగా పెంచుతూ ప్రభుత్వం భారీ షాక్‌ ఇచ్చింది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
Govt Employees: ప్రభుత్వ ఉద్యోగులకు జూన్‌ 2న తెలంగాణ ఆవిర్భావ 'కానుకల వర్షం'
Employees May 28, 2025, 10:19 PM IST
Govt Employees: ప్రభుత్వ ఉద్యోగులకు జూన్‌ 2న తెలంగాణ ఆవిర్భావ 'కానుకల వర్షం'
Telangana Government Announce Big Gift To Employees On June 2nd: సుదీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న సమస్యలతోపాటు డీఏ, పీఆర్సీ తదితర అంశంలో ప్రభుత్వ ఉద్యోగులకు జూన్‌ 2వ తేదీన భారీ ప్రకటన ఉండబోతున్నదని చర్చ జరుగుతోంది. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం నాడు ఉద్యోగులకు జాక్‌పాట్ ఉండనుందని సమాచారం.
Govt Employees: ప్రభుత్వ ఉద్యోగులకు భారీ శుభవార్త.. జూన్‌ 2న డీఏ విడుదల, బకాయిల చెల్లింపు
Employees May 24, 2025, 04:08 PM IST
Govt Employees: ప్రభుత్వ ఉద్యోగులకు భారీ శుభవార్త.. జూన్‌ 2న డీఏ విడుదల, బకాయిల చెల్లింపు
Telangana Govt Likely To Announce DA And Payments On June 2nd For Employees: ప్రభుత్వ ఉద్యోగులకు త్వరలో భారీ శుభవార్త ఉండబోతున్నదని సమాచారం. తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం నాడు ఉద్యోగులకు ప్రభుత్వం కానుకలు ప్రకటించబోతున్నదని తెలుస్తోంది.
Govt Employees: ప్రభుత్వ ఉద్యోగులకు భారీ షాక్‌.. ఇక రిటైర్మెంట్‌ బెనిఫిట్స్‌ రానట్టే?
govt employees Mar 20, 2025, 07:46 PM IST
Govt Employees: ప్రభుత్వ ఉద్యోగులకు భారీ షాక్‌.. ఇక రిటైర్మెంట్‌ బెనిఫిట్స్‌ రానట్టే?
Another Shock To Govt Employees Retirement Benefits Far Away In Telagnana: ప్రభుత్వ ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం భారీ షాక్‌ ఇచ్చింది. రిటైరైన ఉద్యోగులకు బకాయిలు ఎక్కడి నుంచి ఇవ్వాలని ముఖ్యమంత్రి ప్రశ్నించారు. అప్పు పుడతలేదని.. బకాయిలు చెల్లించడం కష్టంగా ఉందని కుండబద్దలు కొట్టారు.
Govt Employees: ప్రభుత్వ ఉద్యోగులకు భారీ షాక్‌.. డీఏలపై ప్రభుత్వం కీలక ప్రకటన ఇదే!
govt employees Mar 12, 2025, 06:58 PM IST
Govt Employees: ప్రభుత్వ ఉద్యోగులకు భారీ షాక్‌.. డీఏలపై ప్రభుత్వం కీలక ప్రకటన ఇదే!
Govt Employees Shocked About Revanth Reddy: తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు ప్రభుత్వం భారీ షాక్‌ ఇచ్చింది. ప్రభుత్వం వద్ద నిధులు లేవని.. రొటేషన్‌ చేస్తూ ఉద్యోగులకు జీతాలు ఇస్తున్నట్లు.. ఇక డీఏలపై చేతులెత్తేసినట్లు ప్రభుత్వం తూచ ప్రాయంగా ప్రకటించారు.
DAs And GPF: 'ముఖ్యమంత్రి ఉద్యోగులకు డీఏలు, జీపీఎఫ్‌, రిటైర్మెంట్‌ బెనిఫిట్స్‌ ఇస్తారని ఆశించాం'
govt employees Feb 25, 2025, 03:41 PM IST
DAs And GPF: 'ముఖ్యమంత్రి ఉద్యోగులకు డీఏలు, జీపీఎఫ్‌, రిటైర్మెంట్‌ బెనిఫిట్స్‌ ఇస్తారని ఆశించాం'
Bandi Sanjay Kumar Fire On Revanth Reddy In MLC Election Campaign: ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా అయిన రేవంత్‌ రెడ్డి ఉద్యోగులకు డీఏలు, డీపీఎఫ్‌, రిటైర్‌మెంట్‌ బెనిఫిట్స్‌ అందిస్తారని ఆశించినట్లు కేంద్ర మంత్రి బండి సంజయ్‌ కుమార్‌ పేర్కొన్నారు. కానీ నిరాశే ఎదురైందని తెలిపారు.
Retirement Benefits: ప్రభుత్వ ఉద్యోగులకు భారీ షాక్.. రిటైర్మెంట్‌ బెనిఫిట్స్‌ మరింత ఆలస్యం?
Employees Feb 19, 2025, 03:42 PM IST
Retirement Benefits: ప్రభుత్వ ఉద్యోగులకు భారీ షాక్.. రిటైర్మెంట్‌ బెనిఫిట్స్‌ మరింత ఆలస్యం?
Big Shock To Govt Employees Funds Diverted Other Schemes: పెండింగ్‌ బిల్లులు, రిటర్మైంట్‌ బెనిఫిట్స్‌ కోసం ఎదురుచూస్తున్న ప్రభుత్వ ఉద్యోగులకు భారీ షాక్‌ తగిలింది. బిల్లులు, బెనిఫిట్స్‌ మరింత ఆలస్యమవుతాయని ప్రచారం జరుగుతోంది. ప్రభుత్వం నిధులు మళ్లించిందని ప్రచారం జరుగుతోంది.
PRC And DAs: వేతన సవరణ సంఘం, డీఏల కోసం ప్రభుత్వ ఉద్యోగుల పోరాటం
govt employees Jan 23, 2025, 08:51 AM IST
PRC And DAs: వేతన సవరణ సంఘం, డీఏల కోసం ప్రభుత్వ ఉద్యోగుల పోరాటం
Employees JAC Demands For Pay Revision Committee And Other Demadns: వేతన సవరణ సంఘం క‌మిటీ నివేదిక‌ను వెంట‌నే ప్ర‌భుత్వానికి స‌మ‌ర్పించాలని తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగుల జేఏసీ డిమాండ్‌ చేసింది. వాటితోపాటు అపరిష్కృత సమస్యలను పరిష్కరించాలని విజ్ఞప్తి చేసింది.
Retirement Schemes: ఈ పధకాల్లో ఇన్వెస్ట్ చేస్తే రిటైర్మెంట్ తరువాత డబ్బుల కొరత ఉండదు
retirement benefits Apr 28, 2024, 12:31 PM IST
Retirement Schemes: ఈ పధకాల్లో ఇన్వెస్ట్ చేస్తే రిటైర్మెంట్ తరువాత డబ్బుల కొరత ఉండదు
Retirement Schemes: ఆర్ధికంగా నిలదొక్కుకోవడం అనేది చాలా అవసరం. ముఖ్యంగా వృద్ధాప్యంలో ఉపయోగపడుతుంది. రిటైర్ అయిన తరువాత మరొకరిపై ఆధారపడకుండా ఉండాలంటే సేవింగ్స్ అనేది చాలా చాలా ముఖ్యం. ఆ వివరాలు మీ కోసం..
 PF Account Alert: మీ బేసిక్ జీతం 20 వేలా..అయితే రిటైర్మెంట్‌కు మీ సంపాదన 2 కోట్ల పైనే
PF Account Jan 2, 2022, 09:44 AM IST
PF Account Alert: మీ బేసిక్ జీతం 20 వేలా..అయితే రిటైర్మెంట్‌కు మీ సంపాదన 2 కోట్ల పైనే
PF Account Alert: మీ బేసిక్ శాలరీ 20 వేల రూపాయలుందా..అయితే కచ్చితంగా 2 కోట్ల 80 లక్షల వరకూ సంపాదించవచ్చు. అది కూడా పీఎఫ్ రూపంలో. ఆశ్చర్యంగా ఉందా. అదెలాగో తెలుసుకుందాం.
50 ఏళ్లలో తీసుకోని సెలవులకు బదులుగా ఉద్యోగికి రూ.19.38 కోట్లు ఇచ్చిన సంస్థ
Executive Chairman Anil Manibhai Naik Jan 29, 2019, 10:11 PM IST
50 ఏళ్లలో తీసుకోని సెలవులకు బదులుగా ఉద్యోగికి రూ.19.38 కోట్లు ఇచ్చిన సంస్థ
ఇంజనీరింగ్, నిర్మాణ రంగంలో దిగ్గజంగా పేరొందిన లార్సెన్ అండ్ టూబ్రో (ఎల్ అండ్ టీ) సంస్థ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ అనిల్ మణిభాయ్ నాయక్ రిటైర్మెంట్ సందర్భంగా ఆయన ఆ కంపెనీ ఇచ్చిన మొత్తం తెలిస్తే ఎవ్వరైనా నోరెళ్లబెట్టాల్సిందే!

Trending News

  • AP Rains: ఏపీలో మళ్లీ భారీ వర్షాలు.. ఆ జిల్లాలకు అలర్ట్..
    ap rains

    AP Rains: ఏపీలో మళ్లీ భారీ వర్షాలు.. ఆ జిల్లాలకు అలర్ట్..

  • Kalvakuntla Kavitha: జూబ్లిహిల్స్‌లో బీఆర్ఎస్ ఓటమి.. ఎక్స్‌ వేదికగా కల్వకుంట్ల కవిత సంచలన పోస్ట్.. ఏమన్నారంటే..?
    Kalvakuntla Kavitha
    Kalvakuntla Kavitha: జూబ్లిహిల్స్‌లో బీఆర్ఎస్ ఓటమి.. ఎక్స్‌ వేదికగా కల్వకుంట్ల కవిత సంచలన పోస్ట్.. ఏమన్నారంటే..?
  • Rajkummar Rao Baby: 41 ఏళ్ల వయసులో తండ్రిగా మారిన స్టార్ హీరో..పెళ్లైన నాలుగేళ్లకు పండంటి ఆడపిల్ల పుట్టింది!
    Rajkummar Rao
    Rajkummar Rao Baby: 41 ఏళ్ల వయసులో తండ్రిగా మారిన స్టార్ హీరో..పెళ్లైన నాలుగేళ్లకు పండంటి ఆడపిల్ల పుట్టింది!
  • Fruits: స్కూలుకు వెళ్లే పిల్లలకు ఈ పండ్లు ఆరోగ్యకరం.. బలం పెంచే సూపర్‌ఫుడ్‌..!
    fruits for school kids
    Fruits: స్కూలుకు వెళ్లే పిల్లలకు ఈ పండ్లు ఆరోగ్యకరం.. బలం పెంచే సూపర్‌ఫుడ్‌..!
  • Safe Investment: ఈ పథకంలో పెట్టుబడి పెడితే చాలు.. డబుల్‌ ప్రాఫిట్‌
    Investment
    Safe Investment: ఈ పథకంలో పెట్టుబడి పెడితే చాలు.. డబుల్‌ ప్రాఫిట్‌
  • Mukesh Ambani: మరోసారి తెరపైకి ONGC గ్యాస్ దోపిడీ వివాదం.. బాంబే హైకోర్టు నుంచి రిలయన్స్‌కు నోటీసు..!!
    bombay high court
    Mukesh Ambani: మరోసారి తెరపైకి ONGC గ్యాస్ దోపిడీ వివాదం.. బాంబే హైకోర్టు నుంచి రిలయన్స్‌కు నోటీసు..!!
  • Ruchaka Raj Yoga Effect: శక్తివంతమైన రుచక రాజయోగం ఎఫెక్ట్.. ఈ రాశులవారు లక్కీ జాక్‌పాట్ కొట్టినట్లే!
    Ruchaka Raja Yoga
    Ruchaka Raj Yoga Effect: శక్తివంతమైన రుచక రాజయోగం ఎఫెక్ట్.. ఈ రాశులవారు లక్కీ జాక్‌పాట్ కొట్టినట్లే!
  • Angry King Cobra Video: వామ్మో.. ఇదేం పాము రా నాయనా.. పుట్టలో నుంచి ఆగ్రహంతో ఎలా వచ్చేసిందో చూడండి!
    Angry King Cobra Video
    Angry King Cobra Video: వామ్మో.. ఇదేం పాము రా నాయనా.. పుట్టలో నుంచి ఆగ్రహంతో ఎలా వచ్చేసిందో చూడండి!
  • Brain Fever: శబరిమలకు వెళ్లే భక్తులకు బిగ్‌ అలెర్ట్‌.. నదీస్నానం చేసేటప్పుడు బీకేర్‌ఫుల్‌..!
    Sabarimala Brain Fever Alert
    Brain Fever: శబరిమలకు వెళ్లే భక్తులకు బిగ్‌ అలెర్ట్‌.. నదీస్నానం చేసేటప్పుడు బీకేర్‌ఫుల్‌..!
  • Koragajja:‘కాంతార’ ను మించిన ‘కొరగజ్జ’.. త్వరలో విడుదల..
    KORAGAJJA
    Koragajja:‘కాంతార’ ను మించిన ‘కొరగజ్జ’.. త్వరలో విడుదల..

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x