Saturn-jupiter Retrograde: ఈ ఏడాది అక్టోబర్ 31వ తేదిన హిందువు ఎంతో ప్రత్యేకతకలిగిన దీపావళి పండగ వచ్చింది. ఈ పండగను హిందువులు ప్రతి సంవత్సరం ఎంతో ఘనంగా జరుపుకుంటారు. అంతేకాకుండా ఈ రోజు లక్ష్మీ అమ్మవారును పూజించి ప్రత్యేకమైన వ్రతాలు చేస్తారు. అయితే పండగకు ముందే కొన్ని గ్రహాలు తిరోగమనం చేయబోతున్నాయి. దీని కారణంగా కొన్ని రాశులవారికి దీపావళి పండగ ఎంతో శుభప్రదంగా ఉండబోతోంది..
Shani Retrograde 2024: శనికర్మ ప్రదాత. మనం చేసిన కర్మాలను బట్టి ఫలితాలను అందిస్తాడు. అయితే శని వక్రమార్గంలో ప్రయాణిస్తున్నాడు. దీంతో ఐదు రాశుల వారికి పేరు ప్రతిష్టలు కీర్తి పొందుతారు.
Saturn Retrograde 2024: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం జూన్ 30వ తేదీన శని గ్రహం కుంభరాశిలో వ్యతిరేక దిశలో తిరగబోతోంది. దీని కారణంగా కొన్ని రాశుల వారికి ఈ సమయం చాలా శుభప్రదంగా ఉంటుందని జ్యోతిష్యులు చెబుతున్నారు. అయితే ఈ ఐదు నెలల పాటు లాభాలు పొందబోయే రాశుల వారెవరో ఇప్పుడు తెలుసుకోండి.
Shani Vakri - Saturn Retrograde : జూన్ 30న కుంభ రాశిలో శని తిరోగమనం చేయబోతోంది. దీని కారణంగా కొన్ని రాశులవారికి చాలా శుభప్రదంగా ఉంటుంది. మేష రాశితో పాటు ఏయే రాశివారికి ఎలా ఉండబోతుందో ఇప్పుడు తెలుసుకుందాం.
Saturn Vakri Horoscope In Telugu: జూన్ 29న శని కుంభరాశిలో తిరోగమనం చేయడం వల్ల కుంభ రాశితో పాటు కొన్ని రాశులవారికి చాలా శుభప్రదంగా ఉండబోతోంది. అలాగే ఈ కింది రాశులవారు విపరీతమైన ధన లాభాలు కూడా పొందుతారు.
Saturn Retrograde: శని గ్రహం తిరోగమనం కారణంగా కొన్ని రాశులవారికి ఊహించని లాభాలు కలుగుతాయి. అంతేకాకుండా కుటుంబ సభ్యులతో ఎంతో ఆనందంగా ఉంటారు. ప్రేమ జీవితంలో మరిచిపోని రోజులు వస్తాయి.
Shani Nakshatra Gochar: శని గ్రహం అతి త్వరలోనే శతభిష నక్షత్రంలోకి సంచారం చేయబోతోంది. దీని కారణంగా కొన్ని రాశులవారికి చాలా శుభప్రదంగా ఉంటుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు కోరకున్న కోరికలు కూడా సులభంగా నెరవేరుతాయి.
Shani Margi 2023 Date And Time: శని గ్రహం ప్రత్యేక్షంగా సంచారం చేయడం వల్ల వచ్చే సంవత్సరంలో ఊహించని లాభాలు కలుగుతాయి. అంతేకాకుండా వ్యాపారాల్లో లాభాలు కూడా కలుగుతాయి.
Saturn Retrograde 2023: శని తిరోగమనం కారణంగా కొన్ని రాశులవారు ఊహించని లాభాలు పొందుతారని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. అనేక రకాల సమస్యల నుంచి ఈ సమయంలో సులభంగా ఉపశమనం లభించి, కోరుకున్న కోరికలు నెరవేర్చుకుంటారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.