Saturn Retrograde impact in Telugu: నవంబర్ 15 వ తేదీన శని గ్రహం వక్రమార్గం నుంచి సక్రమమార్గం పట్టనున్నాడు. జ్యోతిష్యం ప్రకారం శని గ్రహం కదలిక అత్యంత ప్రాధాన్యత, మహత్యం కలిగి ఉంటుంది. సుదీర్ఘకాలం వక్రమార్గంలో ఉన్న శని సక్రమమార్గంలో రావడంతో కొన్ని రాశులకు మహర్దశ పట్టనుంది. ఓ విధంగా చెప్పాలంటే గోల్డెన్ డేస్ ప్రారంభమైనట్టే.
Saturn-jupiter Retrograde: ఈ ఏడాది అక్టోబర్ 31వ తేదిన హిందువు ఎంతో ప్రత్యేకతకలిగిన దీపావళి పండగ వచ్చింది. ఈ పండగను హిందువులు ప్రతి సంవత్సరం ఎంతో ఘనంగా జరుపుకుంటారు. అంతేకాకుండా ఈ రోజు లక్ష్మీ అమ్మవారును పూజించి ప్రత్యేకమైన వ్రతాలు చేస్తారు. అయితే పండగకు ముందే కొన్ని గ్రహాలు తిరోగమనం చేయబోతున్నాయి. దీని కారణంగా కొన్ని రాశులవారికి దీపావళి పండగ ఎంతో శుభప్రదంగా ఉండబోతోంది..
Shani Retrograde 2024: శనికర్మ ప్రదాత. మనం చేసిన కర్మాలను బట్టి ఫలితాలను అందిస్తాడు. అయితే శని వక్రమార్గంలో ప్రయాణిస్తున్నాడు. దీంతో ఐదు రాశుల వారికి పేరు ప్రతిష్టలు కీర్తి పొందుతారు.
Saturn Retrograde: శని తిరోగమనం చేయడం వల్ల కొన్ని రాశులవారికి ఎంతో లాభదాయకంగా ఉంటుంది. దీని కారణంగా కొన్ని రాశులవారికి అనుకున్న పనులు కూడా వెంటనే జరుగుతాయి. అయితే దీపావళి వరకు ఆర్థిక ప్రయోజనాలు పొందే రాశులవారు ఎవరో ఇప్పుడు తెలుసుకోండి.
Saturn Retrograde 2024: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం జూన్ 30వ తేదీన శని గ్రహం కుంభరాశిలో వ్యతిరేక దిశలో తిరగబోతోంది. దీని కారణంగా కొన్ని రాశుల వారికి ఈ సమయం చాలా శుభప్రదంగా ఉంటుందని జ్యోతిష్యులు చెబుతున్నారు. అయితే ఈ ఐదు నెలల పాటు లాభాలు పొందబోయే రాశుల వారెవరో ఇప్పుడు తెలుసుకోండి.
Shani Vakri - Saturn Retrograde : జూన్ 30న కుంభ రాశిలో శని తిరోగమనం చేయబోతోంది. దీని కారణంగా కొన్ని రాశులవారికి చాలా శుభప్రదంగా ఉంటుంది. మేష రాశితో పాటు ఏయే రాశివారికి ఎలా ఉండబోతుందో ఇప్పుడు తెలుసుకుందాం.
Saturn Vakri Horoscope In Telugu: జూన్ 29న శని కుంభరాశిలో తిరోగమనం చేయడం వల్ల కుంభ రాశితో పాటు కొన్ని రాశులవారికి చాలా శుభప్రదంగా ఉండబోతోంది. అలాగే ఈ కింది రాశులవారు విపరీతమైన ధన లాభాలు కూడా పొందుతారు.
Saturn Retrograde: శని గ్రహం తిరోగమనం కారణంగా కొన్ని రాశులవారికి ఊహించని లాభాలు కలుగుతాయి. అంతేకాకుండా కుటుంబ సభ్యులతో ఎంతో ఆనందంగా ఉంటారు. ప్రేమ జీవితంలో మరిచిపోని రోజులు వస్తాయి.
Shani Margi 2023 Date And Time: శని గ్రహం ప్రత్యేక్షంగా సంచారం చేయడం వల్ల వచ్చే సంవత్సరంలో ఊహించని లాభాలు కలుగుతాయి. అంతేకాకుండా వ్యాపారాల్లో లాభాలు కూడా కలుగుతాయి.
Saturn Transit 2023: జ్యోతిష్యశాస్త్రం ప్రకారం ప్రతి గ్రహానికి తనదైన ప్రత్యేకత ఉంటుంది. ఒక్కొక్క గ్రహాన్ని ఒక్కోలా పిలవడమే కాకుండా ఒక్కో అంశానికి కారకుడిగా పరిగణిస్తారు. అదే విధంగా వివిధ గ్రహాల గోచారం లేదా వక్రమార్గం కూడా ప్రభావితమౌతుంటుంది.
Saturn Retrograde 2023: హిందూ జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాల గోచారం లేదా రాశి పరివర్తనానికి ప్రాధాన్యత ఉన్నట్టే గ్రహాల తిరోగమనానికి సైతం అంతే మహత్యముంటుంది. గ్రహాల తిరోగమనం ప్రభావం అన్ని రాశులపై ప్రభావం చూపిస్తుంది. ఆ వివరాలు తెలుసుకుందాం..
Saturn Retrograde 2023: హిందూమత విశ్వాసాల ప్రకారం ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క మహత్యం, ప్రాశస్త్యత ఉన్నాయి. జ్యోతిష్యం ప్రకారం శని గ్రహాన్ని న్యాయ దేవతగా పరిగణిస్తారు. అందుకే శని అంటే చాలామంది భయపడే పరిస్థితి ఉంటుంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Saturn Retrograde 2023: జ్యోతిష్యశాస్త్రంలో శని గ్రహానికి అత్యంత ప్రాధాన్యత, మహత్యమున్నాయి. సాధారణంగా శని గ్రహం పేరు వింటే చాలు అందరికీ వణుకు పుడుతుంది. అలాంటిది శని గ్రహం వక్రమార్గం పడితే ఇంకేమైనా ఉందా..అందుకే ఆ రాశులకు ఇక మరింత కష్టకాలం దాపురించనుంది.
Capricorn, Sagittarius, Leo Zodiac Signs will get huge money due to Shani Vakri 2023. శని దేవుడి తిరోగమనం యొక్క శుభ మరియు అశుభ ఫలితాలు అన్ని రాశులపై ఉంటుంది. అయితే ఈ సమయంలో శని ఈ 3 రాశుల వారికి శుభాలను ఇవ్వనున్నాడు.
Saturn Retrograde 2023: అనంత విశ్వంలో గ్రహాల కదలిక అనేది నిరంతరం జరిగే ఓ ఖగోళ ప్రక్రియ అయినా జ్యోతిష్యంలో దీనికి మహత్యం, ప్రాధాన్యత ఉన్నాయి. గ్రహాల కదలికను గ్రహ గోచారం లేదా రాశి పరివర్తనంగా పిలుస్తుంటారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.