Highest Currency Notes in India: రూ. 2 వేల నోటు రాకతో దేశంలో చాలామందికి ఒక సందేహం కలిగింది. మన దేశంలో రూ. 2000 నోటు కంటే పెద్ద డినామినేషన్‌లో ఏదైనా నోటు వచ్చిందా లేక ఇదేనా అనే డౌట్ చాలామందికి కలిగింది. తాజాగా ఆ 2 వేల నోటును ఉపసంహరించుకుంటున్నట్టు ఆర్బీఐ ప్రకటించడంతో ఆ ఆసక్తికరమైన టాపిక్ మరోసారి తెరపైకొచ్చింది. అదేంటో మీరే చూడండి.